Home
Ramayana
Ramayana News
-
Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
Ramayana: రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ‘రామాయణం’ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ పౌరాణిక సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో గణేష్ చతుర్థి సందర్భంగా మేకర్స్ ప్రేక్షకులకు స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారు. గణేష్ చతుర్థి సందర్భంగా ‘రామాయణం’ మేకర్స్ సీతా, రామ్‌లకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను… -
Ramayana-Yash: రావణుడిగా విశ్వరూపం.. ‘రామాయణ’ పార్ట్-1లో యశ్ స్క్రీన్ టైమ్ అంతనా?
Yash Ravana Screen Time in Ramayana Part 1: నితీశ్ తివారి దర్శకత్వంలో బాలీవుడ్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’. రూ.4000 కోట్లతో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా కనిపించనున్నారు. రామాయణ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. పార్ట్-1 ఈ దీపావళికి విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ ఆసక్తిని… -
Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
Teachers Day Special: హిందూ ధర్మ గ్రంథాలు, రామాయణం, మహాభారతం, వేదాలు, పురాణాల్లో జ్ఞానం, తపస్సు, ఆధ్యాత్మిక శక్తితో విశిష్ట స్థానం సంపాదించుకున్న అనేకమంది గురువుల గురించి ప్రస్తావనలు ఉన్నాయి. వీరు కేవలం వేదాలు, శాస్త్రాలను మాత్రమే బోధించలేదు. ఆయుధ విద్య, రాజనీతి, రాజధర్మం, నీతి, భక్తి, ఆధ్యాత్మిక జ్ఞానం వంటి ఎన్నో అంశాల్లో తమ శిష్యులకు మార్గనిర్దేశం చేశారు. అందుకే హిందూ సంప్రదాయంలో గురువుకు అత్యున్నత స్థానం ఇచ్చారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ 5న దేశవ్యాప్తంగా… -
Ramayana: ‘టాక్సిక్’ తర్వాత మరో భారీ పందెం.. ‘రామాయణం’పై దిల్ రాజు కన్ను? రూ.105 కోట్ల డీల్!
Ramayana: టాలీవుడ్లో భారీ సినిమాల బిజినెస్ విషయంలో నిర్మాత దిల్ రాజు వ్యూహం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఒకవైపు యష్ నటించిన ‘టాక్సిక్’ వంటి భారీ పాన్ ఇండియా మూవీపై తెలుగు రైట్స్ కోసం భారీ పెట్టుబడి పెట్టిన ఆయన.. ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌పై కన్నేసినట్లు వార్తలు రావడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అది కూడా భారతీయ పురాణ గాథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘రామాయణం’ కావడంతో ఈ చర్చకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.… -
Ramayana : హాలీవుడ్లో క్రేజ్ కోసం అంత ఖర్చు అవసరమా?
‘రామాయణ’ నుంచి ఏ అప్డేట్ వచ్చినా ఏదో ఒక రకంగా వార్తల్లో కాంట్రవర్సీ కావాల్సిందే. ఏడాది క్రితం ‘ది ఇంట్రడక్షన్’ పేరుతో రిలీజ్ చేసిన మూడు నిమిషాల వీడియోని గ్రాఫిక్స్‌తో మాయ చేయాలని చూశాడు దర్శకుడు నితీష్ తివారీ. ఇందులో చెప్పాలనుకున్న విషయం పక్కదారి పట్టింది. ఇక రాముడిని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన వీడియోలో ఎలివేషన్ వర్కవుట్ కాలేదు. ఎట్టకేలకు ట్రైలర్ ఓకే అనిపించుకున్నా, రిలీజ్ డేట్ కాంట్రవర్సీ అయింది. ‘రామాయణ’ నవంబర్ 6న రిలీజ్… -
Yash Reveals: రూ.4000 కోట్లు కాదట.. రామాయణ బడ్జెట్ వెనుక అసలు లెక్కలు చెప్పిన రాకింగ్ స్టార్!
Yash Reveals: బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్ తివారీ అత్యంత ప్రతిష్ఠాత్మక తెరకెక్కిస్తున్న చిత్రం ‘రామాయణ’. భారీ బడ్జెట్ కారణంగా ఈ సినిమా స్టార్టింగ్ నుంచే వార్తల్లో నిలుస్తోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఏకంగా రూ.4,000 కోట్ల బడ్జెట్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో రావణుడి పాత్ర పోషిస్తున్న రాకింగ్ స్టార్ యశ్.. తాజాగా చిత్ర బడ్జెట్‌పై ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న యశ్‌ను హోస్ట్.. రూ.4,000… -
Ramayana: చైనాలో కొత్త టైటిల్‌తో రణబీర్ ‘రామాయణం’.. పదేళ్ళ ‘దంగల్’ రికార్డుకు చెక్ పడుతుందా?
Ramayana: ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాల్లో ‘రామాయణం’ ఒకటి. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ నితేష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. సుమారు రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్, ప్రపంచ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, పాన్ ఇండియా తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పుడు మరో కీలక అడుగు వేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ చైనాలో కూడా విడుదల కానుందని తెలుస్తోంది.… -
Yash : యష్ రిస్క్ చేస్తున్నాడా? బయట పడలేకపోతున్నాడా?
‘కేజీఎఫ్’ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న యష్, రీ-ఎంట్రీతో మళ్ళీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. కానీ ఈ ఏడాది యష్ నుంచి రెండు భారీ సినిమాలు వస్తున్నాయి. రెండింట్లోనూ ఆయన క్యారెక్టర్స్ లో డార్క్ షేడ్స్, వైలెన్స్, పవర్, ఈగో కనిపిస్తున్నాయి— ఒకవైపు ‘టాక్సిక్’ లో రాయా, మరోవైపు ‘రామాయణ’ లో రావణ. ‘కేజీఎఫ్’ లో రాఖీ భాయ్ గా హీరోయిజమ్‌ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళిన యష్, ఇప్పుడు వరుసగా… -
Ramayana Release Twist: ‘రామాయణ’ రిలీజ్‌పై బిగ్ ట్విస్ట్.. ఓవర్సీస్లో ముందుగా, ఇండియాలో ఆలస్యంగా!
Ramayana Release Twist: బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’ సినిమా రిలీజ్ తేదీ విషయంలో కొత్త చర్చ మొదలైంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నవంబర్ 6న విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మేకర్స్ సినిమా రిలీజ్ ప్లాన్‌లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్లో ముందుగా సినిమాను విడుదల చేసి.. రెండు రోజుల తర్వాత ఇండియాలో రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు తాజాగా నిర్మాత వెల్లడించినట్లు సమాచారం. సాధారణంగా… -
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
Ramayana: ఇండియన్ హిస్టరీలోనే భారీ అంచనాలు ఉన్న సినిమాల్లో ‘రామాయణం’ ఒకటి. రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి, సన్నీ డియోల్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ హైప్ ఏర్పడింది. నాలుగు నిమిషాల ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ అంచనాలు మరింత పెరిగాయి. అయితే తాజాగా విడుదలైన ఇంగ్లీష్ ట్రైలర్లో నవంబర్ 6 అనే తేదీ కనిపించడంతో అసలు సినిమా భారత్‌లో కూడా అదే రోజు విడుదలవుతుందా అనే సందేహం…
తాజావార్తలు
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
-
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
-
Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
World Alzheimer’s Day: మెదడు మెల్లగా తన జ్ఞాపకాలను కోల్పోతోందా?
ట్రెండింగ్
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!