Suicide Attempt: నలుగురు స్నేహితుల మధ్య గొడవ.. విషం తాగి ఆత్మహత్యాయత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్‌లోని ఔరంగాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నలుగురు స్నేహితులు కలిసి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం హరిహరగంజ్ కు తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం.. ఔరంగాబాద్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే.. వారి పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. మళ్లీ అక్కడి నుండి గయాలోని మగద్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు రిఫర్ చేశారు. ఇక్కడ చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Anil Ravipudi: భగవంత్ కేసరి హిట్.. కాస్ట్లీ గిఫ్ట్ పట్టేసిన డైరెక్టర్
Also Read
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్‌పింగ్‌ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
- Rajasthan: కాంగ్రెస్ మారదు, గెలిచినా తిరుగుబాటు.. బీజేపీకి కలిసివస్తున్న లెక్కలు..
- New Oppo: టెక్ లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటున్న ఒప్పో కొత్త లుక్.. ఈ ఫీచర్లు తెలిస్తే వెంటనే అప్డేట్ చేస్తారు..
ఆత్మహత్యయత్నానికి పాల్పడింది నలుగురు బాలికలుగా గుర్తించగా.. వారు నందిని, లక్కీ, రియా, పూనమ్. వీరంతా సందా ప్రాంతానికి చెందినవారు. కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన బాలికను రియాగా గుర్తించారు. ఈ నలుగురు మంచి స్నేహితులని.. వీరు సూసైడ్ చేసుకోవడానికి కారణమేంటో తెలియడం లేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. విషం తాగే ముందు ఏదో విషయంలో గొడవ పడ్డారని.. ఆ తర్వాత అందరూ కలిసి దాన్ని తాగారని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రేమ వ్యవహారం కారణంగా చెబుతున్నారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Lokesh kanagaraj : కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన స్టార్ డైరెక్టర్..
గతంలో 2022లో కూడా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఔరంగాబాద్ జిల్లాలో ప్రేమ వ్యవహారంలో ఆరుగురు బాలికలు కలిసి విషం తాగారు. ఈ ఘటనలో నలుగురు బాలికలు చనిపోయారు. జిల్లాలోని రఫీగంజ్‌లోని కస్మా పోలీస్ స్టేషన్ పరిధిలోని చిరాయిలా గ్రామంలో ప్రేమ వ్యవహారంలో ఓ యువతి విషం తాగింది. ఆ తర్వాత తన ఐదుగురు స్నేహితులు ఒకరి తర్వాత ఒకరు విషం సేవించారు.
తాజావార్తలు
-
Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి భూముల ఎపిసోడ్ విచారణ ప్రారంభం
-
Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్‌పింగ్‌ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
-
Rajasthan: కాంగ్రెస్ మారదు, గెలిచినా తిరుగుబాటు.. బీజేపీకి కలిసివస్తున్న లెక్కలు..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!