Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News A New Chapter Begins With Viduthalaipart2 Directed By The Visionary Vetrimaaran

Viduthalai -2 : విడుదలై ఫస్ట్ లుక్ విడుదల..సేతుపతి విశ్వరూపం ..!

Published Date :July 17, 2024 , 12:39 pm
By subbarao kilari
  • విడుదలై -2 ఫిస్ట్ లుక్ విడుదల
  • చివరి దశలో షూటింగ్
  • ఈ ఏడాదిలో విడుదలకు సన్నాహకాలు
Viduthalai -2 : విడుదలై ఫస్ట్ లుక్ విడుదల..సేతుపతి విశ్వరూపం ..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

సూరి హీరోగా మారి  తన మొదటి చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో విడుదలై -1 లో  నటిచింన సంగతి విదితమే. విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలో వచ్చిన ఈ చిత్రం తమిళం, తెలుగులో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో  సూరి నటనకు మంచి పేరుతో పాటు పలు అవార్డులు కూడా వరించాయి.

కాగా విడుదలై  చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాడు  దర్శకుడు వెట్రిమారన్. మొదటి భాగం గతేడాది రిలీజ్ కాగా పార్ట్- 2 అనుకొని కారణాల వలన ఆలస్యం అవుతూవస్తోంది. సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న విడుదలై పార్ట్ -2 ఫస్ట్ లుక్ పోస్టర్ లను  రిలీజ్  చేసింది నిర్మాణ సంస్థ. ఒక పోస్టర్ లో  పొలంలో  కత్తి పట్టి పరిగెడుతూ  శత్రువులను వేటాడుతున్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే విజయ్ సేతుపతి క్యారెక్టర్ తెలియజేసే విధంగా లుక్ ను రిలీజ్ చేసారు. ఇక రెండవ పోస్టర్ లో సినిమాలో తన భార్య పాత్ర పోషిస్తున్న మంజు వారియర్ తో సైకిల్ పట్టుకుని నిలబడిన పోస్టర్ ను విడుదల చేశారు. కాగా ఈ చిత్రంలోని  ఫ్లాష్ బ్యాక్ లోని విజయ్ సేతుపతి లుక్ కోసం డే ర్యాగింగ్ టెక్నాలజీని ఉపయోగించినట్టు తెలుస్తోంది. కాగా ఈ చిత్రానికి మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తుండగా రెడ్ జెయింట్ మూవీస్, గ్రాస్ రూట్ ఫిలిం కంపెనీ, ఆర్ ఎస్ ఇన్ఫోటైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తోంది. విడుదలై ఫస్ట్ లుక్ మాత్రం సినిమాపై అంచనాలను పెంచే విధంగా ఉన్నాయనడంలో సందేహం లేదు. షూటింగ్ ఫైనల్ దశలో ఉందని పోస్టర్ లో పేర్కొన్నాడు దర్శకుడు వెట్రి మారన్. వీలైనంత త్వరలో షూటింగ్ ముగించి విడుదల చేసేలా ప్లాన్ చేస్తుంది రెడ్ జెయింట్ ఫిలిమ్స్.

Also Read

  • Spirit : స్పిరిట్.. మెంటలెక్కించే అప్డేట్!
  • Pooja Hegde ప్రేమలో పడిందా.? ఆ బాలీవుడ్ హీరోతో రిలేషన్.!
  • Anand Deverakonda: ఈ కథ చెప్పినప్పుడు.. నా కథ నాకే చెప్పాడా అనిపించింది!
  • EPIC Teaser : ఆసక్తి పెంచేలా 'ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్' టీజర్

Also Read: Nani: మరో సీక్వెల్ లో న్యాచురల్ స్టార్ నాని..దర్శకుడు ఎవరంటే..?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ilaiyaraaja
  • ValourAndLove
  • Vetrimaaran
  • ViduthalaiPart2

తాజావార్తలు

  • Best Bedsheets for Summer: వేసవి ఉక్కపోతతో నిద్రపట్టడం లేదా..? ఈ బెడ్‌షీట్‌ మార్చి చూడండి.. హాయిగా నిద్ర పడుతుంది…!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Spirit : స్పిరిట్.. మెంటలెక్కించే అప్డేట్!

  • Stock Market: హార్ముజ్ డెడ్‌లాక్ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో సూచీలు

  • TG DGP Sivadhar Reddy: 32 ఏళ్ల పోలీస్ సేవకు గౌరవ వందనం.. డీజీపీ శివధర్ రెడ్డికి వీడ్కోలు

ట్రెండింగ్‌

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions