Vijay Setupati : తమిళ్ వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా లెవల్లో ఆయనకు ప్రత్యేకమైనటు వంటి ఇమేజ్ ఉంది.
సూరి హీరోగా మారి తన మొదటి చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో విడుదలై -1 లో నటిచింన సంగతి విదితమే. విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలో వచ్చిన ఈ చిత్రం తమిళం, తెలుగులో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో సూరి నటనకు మంచి పేరుతో పాటు పలు అవార్డులు కూడా వరించాయి. కాగా విడుదలై చిత్రాన�
తమిళంలో హాస్యనటులలో సూరి ఒకడు. సంతానం పూర్తి స్థాయి హీరోగా మారడంతో స్టార్ హీరోల సినిమాలలో సూరి, యోగబాబు తప్పని సరిగా ఉండాల్సిందే. ముఖ్యంగా శివకార్తికేయన్ సినిమాలలో సూరికి ప్రత్యేకమైన పాత్ర ఉండాల్సిందే. కాగా సూరి హీరోగా మారాడు. తన మొదటి చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వం�