JR NTR : తమిళ స్టార్ హీరో శింబు హీరోగా వెట్రిమారన్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ సామ్రాజ్యం. ఈ మూవీ ప్రోమోను తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ రిలీజ్ చేశారు. దీంతో ఈ ప్రోమో క్షణాల్లోనే వైరల్ అవుతోంది. అయితే ఇందులో జూనియర్ ఎన్టీఆర్ మీద శింబు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో.. మీడియాతో హీరో మాట్లాడుతుంటాడు. నా కథను ఎన్టీఆర్ తో చేయించండి. అతను అయితే…
శింబు హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రి మారన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. STR49 గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతుంది. వెట్రి మారన్ డిరెక్టన్ లో వచ్చిన వాడ చెన్నయ్ కు శింబుతో చేస్తున్న సినిమా సీక్వెల్ అని వార్తలు రాగ అలాంటిది ఏమి లేదని శింబు సినిమాను సరికొత్త కథానేపథ్యంలో రాసుకున్నానని క్లారిటీ ఇచ్చేసాడు వెట్రి మారన్. Also Read : LokahChapter1 : ‘లోక’…
సాయి పల్లవికి ఏమైంది… ఇదే ఇప్పుడు తమిళ తంబీల ఫీలింగ్. తన ప్రైవసీ తనదే కానీ మినిమం కర్టెసీ లేకపోతే ఎలా. మొన్న ఆ మధ్య కళా రంగంలో విశిష్ట సేవలందించిన వారికి తమిళ నాడు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే కళైమామణి అవార్డ్స్ ప్రకటించింది. సాయి పల్లవి, ఎస్ జె సూర్య, లింగుస్వామి, అనిరుధ్, మణికందన్, సింగర్ శ్వేతా మోహన్ ఇలా కొంత మందికి ఈ అవార్డ్స్ ప్రకటించింది. ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు చాలా…
మణిరత్నం, శంకర్ పని అయిపోవడంతో కోలీవుడ్‌ను నిలబెట్టే బాధ్యతను తీసుకున్నారు కార్తీక్ సుబ్బరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్, లోకేశ్ కనగరాజ్, అట్లీ. జవాన్ నుండి అవుట్ ఆఫ్ ది బాక్స్‌గా మారిపోయాడు అట్లీ. ఈ త్రయంలో నెల్సన్, లోకీ సక్సెస్ ట్రాక్‌లో ఉన్నారు. కార్తీక్ మాత్రం రెట్రోతో ప్లాప్ చవిచూశాడు. ఈ విషయం పక్కన పెడితే ఈ ముగ్గురు నెక్ట్స్ తమిళ తంబీలపై కన్నా తెలుగు ఆడియన్స్‌పై ఫోకస్ చేస్తున్నారట. ఇప్పటికే నెల్సన్ దిలీప్ కుమార్ టాలీవుడ్…
నిర్మాణ సంస్థ అంటే మాటలు చెప్పినంత ఈజీ కాదు. కోట్ల రూపాయల పెట్టుబడి కావాలి. సరైన కథలు ఎంపిక చేసుకోవాలి. సరైన స్టార్ కాస్టింగ్ వంటివి చూసుకోవాలి. అనుకున్న బడ్జెట్ లో సినిమాలు ఫినిష్ చేయాలి, లేదంటే వడ్డీలు అదనం. ఒక్కోసారి సినిమా ప్లాప్ అయితే కోట్ల రూపాయల డబ్బు వెనక్కి ఇవ్వాలి. ఇలా ఒకటి కాదు రెండు అనేక విషయాలు ప్రొడక్షన్ ముడిపడి ఉంటాయి. స్టార్ హీరోలు ముందు తమ వారిని ఉంచి పెట్టుబడులు పెడుతుంటరు.…
సూర్య హీరోగా వచ్చిన కంగువా ప్లాప్ తో ఫ్యాన్స్ డీలా పడ్డారు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా కెరీర్ బెస్ట్ హిట్ అవుతుంది అనుకుంటే బిగ్గెస్ డిజాస్టర్ గా నిలిచింది. దింతో ఇక రాబోయే కార్తీక్ సుబ్బరాజు మూవీపైనే సూర్య ఫ్యాన్స్ గట్టి హోప్స్‌తో ఉన్నారు, ఆమధ్య రిలీజ్ చేసిన బర్త్ డే ప్రమోకు అద్భుత స్పందన లభించింది. ఈ సినిమాతో పాటు ఆర్జే బాలాజీ డైరెక్టర్‌గా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సూర్య.…
యంగ్ టైగర్ ఎన్టీయార్ దేవర ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైలో ఓ ఈవెంట్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తారక్ తమిళ స్ట్రయిట్ సినిమా పై యాంకర్ ప్రశించగా తారక్ మాట్లాడుతూ ‘ వెట్రిమారన్ త్వరగా నాతో సినిమా చేస్తే తెలుగులో డబ్బింగ్ చేసుకుంటాను’ అని అన్నాడు. వాస్తవానికి వెట్రిమారన్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎప్పుడో నటించాల్సి ఉంది. తారక్ కు కథ వినిపించడం కూడా జరిగింది. కాని ఈ చిత్రం పట్టాలెక్కలేదు.…
Jr NTR Looks To Collaborate With Tamil Filmmaker Vetrimaaran: తమిళనాడు రాష్ట్రంలో దేవర సినిమాను ప్రమోట్ చేసేందుకు వెళ్లిన ఎన్టీఆర్ అక్కడ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించారు దేవర మేకర్స్. ఈ సందర్భంగా ఒక మీడియా ప్రతినిధి ఎప్పుడు తమిళ డైరెక్ట్ సినిమా చేస్తున్నారు అని అడిగితే దానికి ఎన్టీఆర్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. డైరెక్టర్ వెట్రిమారన్ త్వరగా తనతో ఒక తమిళ సినిమా చేయాలని దాన్ని…
సూరి హీరోగా మారి తన మొదటి చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో విడుదలై -1 లో నటిచింన సంగతి విదితమే. విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలో వచ్చిన ఈ చిత్రం తమిళం, తెలుగులో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో సూరి నటనకు మంచి పేరుతో పాటు పలు అవార్డులు కూడా వరించాయి. కాగా విడుదలై చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాడు దర్శకుడు వెట్రిమారన్. మొదటి భాగం గతేడాది రిలీజ్ కాగా పార్ట్-…