సూరి హీరోగా మారి తన మొదటి చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో విడుదలై -1 లో నటిచింన సంగతి విదితమే. విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలో వచ్చిన ఈ చిత్రం తమిళం, తెలుగులో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో సూరి నటనకు మంచి పేరుతో పాటు పలు అవార్డులు కూడా వరించాయి. కాగా విడుదలై చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాడు దర్శకుడు వెట్రిమారన్. మొదటి భాగం గతేడాది రిలీజ్ కాగా పార్ట్-…