Afghanistan: ఘోరం.. మందుపాతర పేలి 9 మంది చిన్నారుల మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఫ్ఘనిస్థాన్‌లో ఘోరం జరిగింది. మందుపాతర పేలి 9 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని గజ్నీ ప్రావిన్స్‌లోని గెరు జిల్లాలో ఆదివారం పాత మందుపాతర పేలడంతో తొమ్మిది మంది చిన్నారులు మరణించారని తాలిబాన్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. పిల్లలు మందుపాతరతో ఆడుకుంటున్న సమయంలో అది పేలిందని పేర్కొన్నారు. ఐదుగురు బాలికలతో సహా 4-10 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు విగతజీవులుగా మారారని తెలిపారు.
ఇది కూడా చదవండి: YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్‌డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
పాత ల్యాండ్ మైన్‌తో ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది. ముక్కుపచ్చలారని చిన్నారులకు అది బాంబు అని తెలియక దానితో ఆడుకుంటున్నారు. దీంతో అది కాస్తా పేలడంతో అక్కడికక్కడే చిన్నారులు చనిపోయారని తాలిబాన్ ప్రతినిధి సోమవారం వెల్లడించారు.
ఇది కూడా చదవండి: SL vs BAN: ఏందయ్యా ఇది.. పిచ్చి ముదిరింది వీళ్లకీ.. వీడియో వైరల్
గత కొంత కాలంగా ఆఫ్ఘనిస్థాన్ కరువు కాటకాలతో అల్లాడుతోంది. ఇదిలా ఉంటే అక్కడ ప్రభుత్వాన్ని తాలిబన్లు తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఇతర దేశాలతో కూడా వారికి సంబంధాలు తెగిపోయాయి. తాలిబన్ల పాలనతో ఆయా వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 1979లో సోవియట్ దండయాత్ర. ఆ తర్వాత జరిగిన అంతర్యుద్ధం. అటు తర్వాత విదేశీ మద్దతుగల ప్రభుత్వాలకు వ్యతిరేకంగా 20 ఏళ్ల తాలిబాన్ తిరుగుబాటు. దశాబ్దాల సంఘర్షణతో ఆఫ్ఘనిస్థాన్ గనులు, గ్రెనేడ్‌లు, మోర్టార్‌లతో నిండిపోయాయి. అయితే పేలని ఆయుధాలు ప్రాణాలను బలిగొంటున్నాయి.
ఇది కూడా చదవండి: Curryleaves Benefits : కరివేపాకును ఇలా తీసుకుంటే చాలు.. ఒంట్లో కొవ్వు వెన్నలా కరిగిపోతుంది..
తాజావార్తలు
-
WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!