Adani bribery case: అదానీ లంచం కేసుపై వైట్‌హౌస్ రియాక్షన్..
- గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసు..
- వీటిపై ఎక్స్ఛేంజ్ కమిషన్, న్యాయశాఖనే సరైన సమాచారం ఇస్తుంది..
- ఈ కేసును భారత్- యూఎస్ అధిగమిస్తాయనే విశ్వాసం ఉంది: వైట్ హౌస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adani bribery case: గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడం సంచలనంగా మారిపోయింది. సౌర విద్యుదుత్పత్తి సరఫరా ఒప్పందాలు చేసుకునేందుకు భారత్‌లో రూ.2,029 కోట్ల లంచాలు ఇచ్చారని.. ఆ సొమ్ము కోసం తప్పుడు సమాచారం ఇచ్చి యూఎస్ లో నిధులు సేకరించారని అదానీ సహా మరో 7 మందిపై కేసు నమోదైంది. దీనిపై తాజాగా అమెరికా అధ్యక్ష భవనం రియాక్ట్ అయింది. ఈ సంక్షోభాన్ని ఇరు దేశాలు అధిగమిస్తాయని విశ్వాసం వ్యక్తం చేసింది.
Read Also: CM Revanth Reddy: హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన.. షెడ్యూల్ ఇదే..
Also Read
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్‌కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
కాగా, వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరీన్ జీన్ పియర్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. అదానీ లంచం కేసు మా దృష్టికి వచ్చిందన్నారు. ఈ ఆరోపణలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్, న్యాయశాఖనే సరైన సమాచారం ఇస్తుందన్నారు. ఇక, భారత్-అమెరికా దేశాల మధ్య సంబంధాలు బలంగానే ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. తాము అనేక అంశాలపై పరస్పర సహకారం అందించుకున్నాం.. మిగతా సమస్యల మాదిరిగానే ఈ సంక్షోభాన్ని ఇరు దేశాలు పరిష్కరిస్తాయని కరీన్ విశ్వాసం వ్యక్తం చేశారు.
Read Also: USA-Russia: అమెరికాపై రష్యా దాడులు చేసే ఛాన్స్.. యూఎస్ ఇంటెలిజెన్స్ అలర్ట్!
అయితే, అమెరికాలో నిధులు సేకరించేందుకు తప్పుడు సమాచారం ఇచ్చారని అదానీతో పాటు మరో 7 మందిపై కేసు ఫైల్ అయింది. కాగా, ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ చట్టం కింద వీరందరికి హెల్ప్ చేసిన మరో ఐదుగురిపైనా కేసు నమోదైంది. ఈ కేసులో గౌతమ్ అదానీతో పాటు సాగర్ అదానీపైనా న్యూయార్క్ అరెస్ట్ వారంట్లు జారీ చేసినట్లు పలు మీడియా సంస్థలు తెలిపాయి. 20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభాన్ని పొందేలా అధిక ధరకు సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసేలా వీరంతా ఏపీ, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారులకు లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.
తాజావార్తలు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్‌పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!