CM Revanth Reddy: హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన.. షెడ్యూల్ ఇదే..
By Bhanu
- నేడు భాగ్యనగరంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
- మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 7 గంటలకు సమీక్ష సమావేశాలతో సీఎం బిజీ బిజీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: నేడు భాగ్యనగరంలో సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేయనున్నారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు బిజీ బిజీ గా సమీక్ష సమావేశాల్లో పాల్గొననున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సీఎం షెడ్యూల్ ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు కొనసాగనుంది. ఇవాళ మధ్యాహ్నం సచివాలయంలో ఫార్మా కంపెనీలతో ఎంవోయూలతో సీఎం సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. తరువాత మెట్రో రైలు విస్తరణపై సీఎం సమీక్షించనున్నారు. ఇక రాత్రి 7 గంటలకు గచ్చిబౌలి లే మెరిడియన్ హోటల్ లో కామన్వెల్త్ మీడియేషన్ -ఆర్బిట్రేషన్ కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు.
Adilabad: పోలీసుల అదుపులో తుపాకులు సరఫరా చేసే ముఠా..!
Also Read
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
- Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
- MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
- Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
తాజావార్తలు
-
Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
ట్రెండింగ్
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!