What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు ఒకే వేదికపై నరేంద్ర మోడీ, పుతిన్, జిన్‌పింగ్.. ఉజ్బెకిస్థాన్‌లో ఎస్‌సీవో అగ్రనేత లభేటీ.. రెండేళ్ల తర్వాత ముఖాముఖి చర్చలు.. హాజరుకానున్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్
* నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న ఉభయసభలు.. ఉదయం 9 గంటలకు ప్రారంభంకానున్న సమావేశాలు
Also Read
- NDA Women Cadets: భారత రక్షణ రంగంలో నయా హిస్టరీ.. చరిత్ర సృష్టించిన నారీమణులు! ‘ఎన్డీఏ’ తొలి మహిళా సింహాలు వీరే..
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ పెద్దదే.. కానీ బహుగా అపార్థం చేయబడింది.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Modi-Trump Meet: ఫ్రాన్స్‌లో మోదీ-ట్రంప్ భేటీ ఖరారు.. ధ్రువీకరించిన వైట్‌హౌజ్..
- Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ.. పేడ కుప్పలో రూ.10 లక్షల క్యాష్! రంగంలోకి ‘SIT’..
* నేడు మూడు రాజధానులపై అసెంబ్లీలో స్పల్ప కాలిక చర్చ.. పెట్టుబడుల అంశంపై మండలిలో స్వల్పకాలిక చర్చ
* నేడు బీజేపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ.. తెలంగాణ విమోచన దినోత్సవంలో భాగంగా బైక్ ర్యాలీ.. చార్మినార్ నుంచి సర్దార్ వల్లాభాయ్ పటేల్ విగ్రహం వరకు సాగనున్న ర్యాలీ
* మహబూబ్‌నగర్‌లో కొనసాగుతున్న వైఎస్ షర్మిల దీక్ష.. సాయంత్రం 5 గంటల వరకు దీక్ష.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తిచేయాలని డిమాండ్
* నేడు, రేపు తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురుసే అవకాశం ఉందంటున్న వాతావరణశాఖ
* తెలుగు ఫిలిం ఛాంబర్‌తో తెలుగు ఫిలిం ఫెడరేషన్ చర్చలు సఫలం.. వేతనాల పెంపుపై నేడు నిర్మాతల మండలి నుంచి అధికారిక ప్రకటన.
* గుంటూరు జిల్లా నేడు నాలుగో రోజు రాజధాని రైతుల మహాపాదయాత్ర… పెదరావూరు నుండి వేమూరు మీదుగా కొల్లూరు వరకు సాగనున్న రైతుల పాదయాత్ర..
* అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు కోసం రాజధాని గ్రామాల్లో ప్రజా అభిప్రాయ సేకరణ. నేడు తుళ్లూరు మండలం నెక్కల్లు, అనంతవరం, వడ్డమాను ,రాయపూడి ,గ్రామాల తో పాటు మంగళగిరి మండలం నీరుకొండ, కురగల్లు గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్న అధికారులు.
* నేటితో ముగియనున్న కాకినాడ నగర పాలక సంస్థ పాలకవర్గం పదవీకాలం.. రేపటి నుంచి కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా వ్యవహరించనున్న కలెక్టర్ కృతికా శుక్లా
* నంద్యాల: నేడు ఆళ్లగడ్డలో ఉచిత కంటి వైద్య శిబిరం.
తాజావార్తలు
-
Telangana Record : భారతదేశపు అన్నపూర్ణ – మన తెలంగాణ.. ధాన్య సేకరణలో సరికొత్త రికార్డుల విజేత
-
OTR : పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఆ ఎమ్మెల్యే పరిస్థితి?
-
IND Vs AFG: రోహిత్ ‘చారిత్రాత్మక’ రికార్డు.. గిల్ ‘మెరుపు’ ఇన్నింగ్స్.. అఫ్గాన్‌పై భారత్ ఘనవిజయం..
-
Chiranjeevi : కొడుకు నటనపై చిరంజీవి ఎమోషనల్! “‘పుత్రోత్సాహం’ అంటే ఇప్పుడే తెలిసింది..
-
Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్‌మన్ గిల్ అరుదైన మైలురాయి..
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!