* నేడు ఒకే వేదికపై నరేంద్ర మోడీ, పుతిన్, జిన్‌పింగ్.. ఉజ్బెకిస్థాన్‌లో ఎస్‌సీవో అగ్రనేత లభేటీ.. రెండేళ్ల తర్వాత ముఖాముఖి చర్చలు.. హాజరుకానున్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ * నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న ఉభయసభలు.. ఉదయం 9 గంటలకు ప్రారంభంకానున్న సమావేశాలు * నేడు మూడు రాజధానులపై అసెంబ్లీలో స్పల్ప కాలిక చర్చ.. పెట్టుబడుల అంశంపై మండలిలో స్వల్పకాలిక చర్చ * నేడు బీజేపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో…