What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు విశాఖకు భారత్ ఆస్ట్రేలియా క్రికెటర్లు… రేపు ఏసీఏ-వీడిసిఏ స్టేడియంలో రెండో వన్ డే.. మధ్యాహ్నం విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న ఇరు జట్లు.. ఎయిర్ పోర్ట్ నుండి నేరుగా ఋషికొండలోని రాడిషన్ బ్లూకు చేసుకుని అక్కడే బస చేయనున్న క్రికెటర్లు
* అమరావతి: ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభంకానున్న ఏపీ శాసనసభ సమావేశాలు
Also Read
* హైదరాబాద్: టీపీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో నిందితలుకు ఇవాళ్టి నుంచి సిట్ కస్టటడీ
* నేడు ఢిల్లీలో గ్లోబల్ మిలెట్స్ కాన్ఫరెన్స్
* తిరుమల: ఇవాళ అన్నమయ్య 520వ వర్ధంతి వేడుకలు.. నారాయణగిరి ఉద్యావనానికి ఉరేగింపుగా చేరుకోనున్న శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి
* విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో తొలి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు బెజవాడ రైల్వే స్టేషన్‌లో నేడు ప్రారంభం.. పూరి – కాశీ – అయోధ్య పుణ్య క్షేత్రాలకు వెళ్లనున్న రైలు
* తూర్పుగోదావరి జిల్లా : నేడు రాజమండ్రి అర్భన్ డవలప్‌మెంట్ ఆథారిటీ పాలకమండలి సమావేశం.. రుడా చైర్‌పర్సన్ మేడపాటి షర్మిలరెడ్డి అధ్యక్షతన జరుగనున్న సమావేశం
* నెల్లూరు జిల్లా: నెల్లూరు నగరం బాలాజీ నగర్ లోని త్యాగరాజ కళ్యాణ మండపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం
* నెల్లూరు: అంబేద్కర్ భవన్‌లో మాల మహానాడు ఆత్మీయ సమావేశం
* నెల్లూరు: శ్రవణా నక్షత్రం సందర్భంగా పొదలకూరులోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కళ్యాణోత్సవం
* గుంటూరు : విజ్ఞాన్ యూనివర్సిటీలో సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన సదస్సు…
* గుంటూరు: వట్టిచెరుకూరు మండలం కొర్నేపాడు రైతు శిక్షణ కేంద్రంలో నేటి నుంచి మూడు రోజులు పాటు సేంద్రీయ వ్యవసాయం పై శిక్షణ తరగతులు..
* గుంటూరు: జేకేసీ కళాశాల 55వ వార్షికోత్సవం.. ముఖ్యఅతిథిగా హాజరుకానున్న ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్ర రెడ్డి..
* గుంటూరు : నేడు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎంకామ్, ఎంబీఏ.. పూర్వ విద్యార్థుల సమ్మేళనం…
* పల్నాడు: నేడు నరసరావుపేట కోర్టు ఆవరణలో ప్రత్యేక లోక్ అదాలత్…
* కడప : జిల్లా వ్యాప్తంగా నేడు ప్రత్యేక లోక్ అదాలత్..
* అన్నమయ్య జిల్లా: పదకవితా పితామహుడు అన్నమయ్య 520వ వర్ధంతి వేడుకలు.. తాళ్ళపాక సమీపంలోని 108 అడుగుల విగ్రహం వద్ద టీటీడీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు..
* ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ స్థాయి సంఘాల సమావేశం. అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా అధికారులతో సమీక్ష..
* కర్నూలు: నేడు మంత్రాలయంలో పాత ఊరిలో వెలసిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తులసి అర్చన, కనకాభిషేకం, పంచామృతాభిషేకం వంటి విషేశ పూజలు.. సాయంత్రం స్వామివారిని రథంపై ప్రాకారం చుట్టూ ఉరేగింపు…..
* కర్నూలు: నేడు మద్దికేర (మం) పెరవలి లో శ్రీ రంగనాథ స్వామి హుండీ లెక్కింపు
* నంద్యాల: అవుకు మండలం ఎర్రమల కొండల్లో శ్రీ లక్ష్మీ కంబగిరి స్వామి క్షేత్రంలో నేడు విశేష పూజలు, అర్చనలు
* విశాఖ: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం టీడీపీ కైవసం.. విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు..
* కామారెడ్డి : నేడు కామారెడ్డిలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర.. సరంపల్లి చౌరస్తా నుంచి ప్రారంభం కానున్న హాత్ సే హాత్ జోడో యాత్ర.. పాతరాజాంపేట, నిజాంసాగర్ చౌరస్తా రెండు చోట్ల కార్నర్ మీటింగ్ లో మాజీ మంత్రి షబ్బీర్ అలీతో కలిసి పాల్గొననున్న రేవంత్ రెడ్డి.
తాజావార్తలు
-
Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
-
RBI New FD Rules: FD నిబంధనల్లో కీలక మార్పులు.. వడ్డీపై ప్రభావం ఎంత..?
-
Shivaji: పుష్పలో ‘మంగళం శ్రీను’ రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
-
Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
-
PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!