* నేడు ‘మా’తో ఫిల్మ్ ఛాంబర్, గిల్డ్ సభ్యుల కీలక భేటీ, సినిమా షూటింగ్‌ల బంద్‌పైనే ప్రధానంగా చర్చ
* ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి.. తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు, ఏపీలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు
* నేడు “జగనన్న తోడు’ కార్యక్రమం.. 3.95 లక్షల చిరు వ్యాపారుల ఉపాధికి ప్రభుత్వం చేయూత.. బ్యాంకుల ద్వారా కొత్తగా రూ.395 కోట్ల వడ్డీలేని రుణాలు
* ఏపీ: ఇవాళ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, ఉదయం 11 గంటలకు ఫలితాలను ప్రకటించనున్న మంత్రి బొత్స సత్యనారాయణ
* నేడు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని పిలుపు
* తూర్పుగోదావరి జిల్లా: నేడు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ పోలవరం ప్రాజెక్ట్ పర్యటన