Yogi Adityanath: ‘‘మసీదుల్ని స్వాధీనం చేసుకుని బీజేపీ ఏం చేస్తుంది’’.. యోగి సమాధానం ఇదే..
- వక్ఫ్ బిల్లుపై స్పందించిన సీఎం యోగి..
- వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగాన్ని అడ్డుకోవడం బీజేపీ పని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: మసీదులు, వక్ఫ్ ఆస్తులకు సంబంధించి బీజేపీ చేస్తున్న పనులపై ప్రతిపక్షాలు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఏఎన్ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. వక్ఫ్ పేరుతో వారు ఎంత భూమిని ఆక్రమించుకోవాలని అనుకుంటున్నారు..? వారు ఏ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు..? అని ప్రశ్నించారు. వక్ఫ్ ఆస్తుల్ని వ్యక్తిగత లాభం కోసం దుర్వినియోగం చేశారని, కొన్ని ఆస్తుల్ని వేరే వ్యక్తులకు విక్రయించడంతో ఇది వివాదానికి దారి తీస్తోందని అన్నారు.
Read Also: Kubera: ‘కుబేర’ ముగించిన నాగార్జున.. మరో స్లమ్ డాగ్ మిలియనీర్!
Also Read
- Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
- Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
మసీదుల్ని స్వాధీనం చేసుకుని బీజేపీ ఏం చేస్తుంది… ప్రతిపక్షాలు తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని యోగి విమర్శించారు. వక్ఫ్ ఆస్తుల్ని ఆక్రమణలు, దుర్వినియోగం నుంచి విముక్తి చేయడం, సమాజ సంక్షేమం కోసం వాటిని ఉపయోగించుకోవడమే బీజేపీ లక్ష్యమని స్పష్టం చేశారు. వక్ఫ్ బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ, దేశ ప్రయోజనాలకు ముస్లిం సమాజానికి ఇది చాలా అవసరమని చెప్పారు. ఈ బిల్లు ద్వారా ఆస్తులపై స్థిరపడిన వారికి, వక్ఫ్ ఆస్తుల్లో పెట్టుబడి పెట్టిన వ్యక్తులకు సమస్యలు తప్పవని యోగి హెచ్చరించారు.
ప్రభుత్వాలను బ్లాక్‌మెయిల్ చేయడానికి వక్ఫ్ బోర్డు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసిందని యోగి ఆరోపించారు. భూమి సేకరించడానికి వక్ఫ్ బోర్డుకు ఉన్న అధికారాన్ని ఆయన ప్రశ్నించారు. వారు దారుణమైన నిర్ణయాలు తీసుకుంటారని, ఆస్తులు, ప్రభుత్వ భూములను ఎలాంటి ఆధారాలు లేకుండా స్వాధీనం చేసుకున్నారని అన్నారు. వేరే భూమిని తీసుకునే అధికారం మీకు ఎవరు ఇచ్చారు.?? అని ప్రశ్నించారు. ఇది భవిష్యత్తులో జరగదని యోగి చెప్పారు.
తాజావార్తలు
-
January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
-
Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
-
Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!