UP: పెళ్లి కారు బీభత్సం.. బైక్, ఆటో ఢీ.. వీడియో వైరల్
- ఉత్తరప్రదేశ్‌లో పెళ్లి కారు బీభత్సం
- బైక్, ఆటో ఢీ.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లో ఓ పెళ్లి కారు బీభత్సం సృష్టించింది. రాయ్‌బరేలిలోని లక్నో-ప్రయాగ్‌రాజ్ జాతీయ రహదారిపై ఉంచహార్ మార్కెట్ ప్రాంతంలో వేగంగా వచ్చిన ఓ పెళ్లి కారు బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న వ్యక్తులు.. ఎగిరి ఆటోపై పడ్డారు. కారు మాత్రం ఆపకుండా వెళ్లిపోయాడు. అనంతరం హనుమాన్ ఆలయం సమీపంలో మరో పాదచారి మొహమ్మద్ కలీమ్‌ను ఢీకొట్టాడు. బాధితుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఇక స్థానికులు కారు డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Rajendra Prasad: ‘రాబిన్ హుడ్’తో నితిన్ రేంజ్ మారుతుంది.. భలే గమ్మత్తుగా ఉంటుంది!
Also Read
- Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
- AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
- CM Vijay: ఆ స్థానాలే కొనసాగించాలి.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో విజయ్ తీర్మానం
- N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి 'చంద్రశేఖరన్' రాజీనామా?
డెకరేషన్‌తో ముస్తాబైన ఓ పెళ్లి కారు. వరుడిని తీసుకొచ్చేందుకు వెళ్తోంది. మార్చి 2న (ఆదివారం) లక్నో-ప్రయాగ్‌రాజ్ జాతీయ రహదారిపై ఉంచహార్ మార్కెట్ ప్రాంతంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. అంతే ఎదురుగా వస్తున్న బైకును ఢీకొట్టాడు. బైక్‌పై ఉన్న వ్యక్తులు ఎగిరి.. ఆటోపై పడ్డారు. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు.. సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇక ప్రమాదం చేసిన కారును, డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితులు ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాయ్‌బరేలీ పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Ragging Cases: పెరుగుతున్న ర్యాగింగ్ కేసులు.. పరిష్కారం కోసం కేరళ హైకోర్టు ప్రత్యేక బెంచ్
A car hit the bike riders and threw them in the air, Raebareilly UP
https://t.co/5ZtHgs62Oy— Ghar Ke Kalesh (@gharkekalesh) March 3, 2025
తాజావార్తలు
-
Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
-
Samuk: ఏలియన్ సినిమాకు సిద్ధమవుతున్న అక్షయ్ .. 90% షూటింగ్ లండన్‌లో…
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
CM Vijay: ఆ స్థానాలే కొనసాగించాలి.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో విజయ్ తీర్మానం
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
ట్రెండింగ్
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?