విభజన చట్టం ప్రకారమే నీటి వాటా పంపిణీ : జల్ శక్తి శాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జల వివాదంపై క్లారిటీ ఇచ్చారు సంయుక్త కార్యదర్శి, కేంద్ర జలశక్తి శాఖ సంజయ్ అవస్తీ. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై గెజిట్ నోటిఫికేషన్‌లోని అంశాలను వివరించిన ఆయన… విభజన చట్టం ప్రకారమే తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటా పంపిణీ జరిగిందన్నారు. విభజన చట్టంలో సెక్షన్ 84 నుంచి 91 వరకు రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకం గురించి ఉందని…సెక్షన్ 84 ప్రకారం రెండు నదుల యాజమాన్య బోర్డులు ఏర్పాటు చేసి, పరిధి నోటిఫై చేయాల్సి ఉందని పేర్కొన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో బోర్డ్ పరిధి నోటిఫై చేయాలని నిర్ణయం చేయడం జరిగిందని… ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ సీఎం లు పాల్గొన్నారని వెల్లడించారు.
read also : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అరెస్ట్
Also Read
- Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
- Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
- Delhi Protest: అభిజిత్ దీప్కేతో పాటు పోలీసుల అదుపులో నేహా బోరా..
- CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..
పూర్తి స్థాయిలో చర్చించి గెజిట్ తయారు చేశామని.. రెండు రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందన్నారు. బోర్డు ల నిర్వహణకు రెండు రాష్ట్రాలు చెరో 200 కోట్లు ఇవ్వాలని… డబ్బుకు ఎలాంటి లోటు రాకూడదని తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించడానికి చాలా సమయం పట్టిందని…. అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగి నాలుగు సంవత్సరాలు పట్టిందని వెల్లడించారు. సెక్షన్ 87 ప్రకారం బోర్డు పరిధి నోటిఫై చేసే అధికారం ఉందని… నోటిఫై చేసేందుకు మేము చాలా సమయం వేచి చూశామన్నారు. షెడ్యూల్-1 లో అన్ని ప్రాజెక్ట్స్ పేర్కొనగా.. షెడ్యూల్-2 లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ బోర్డుల పరిధిలోనే ఉంటాయని వెల్లడించారు. షెడ్యూల్-3 లో ఉండే ప్రాజెక్ట్స్ రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుందన్నారు.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్తో పాటు రీచార్జ్పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!