Modi-Shinde: ప్రధాని మోడీతో ఏక్నాథ్ షిండే భేటీ.. సరికొత్త ఊహాగానాలు
- ప్రధాని మోడీతో ఏక్నాథ్ షిండే భేటీ
- మహారాష్ట్రలో రాజకీయ మార్పులపై ఊహాగానాలు
- త్వరలో తేలనున్న కొత్త రాజకీయ మార్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో ప్రధాని మోడీతో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే భేటీ అయ్యారు. ఈ సమావేశం సరికొత్త రాజకీయ ఊహాగానాలకు తెరలేపుతోంది. మహారాష్ట్రలో ముఖ్యమంత్రి మార్పు జరగవచ్చని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను కేంద్ర కేబినెట్లోకి తీసుకుని.. షిండేను తిరిగి మహారాష్ట్ర సీఎంను చేయాలని కేంద్రం భావిస్తున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీతో షిండే సమావేశం అయినట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే శుక్రవారం ముంబైలో ఎన్సీపీ అధినేత, డిప్యూటీ సీఎం సునేత్ర పవార్‌తో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సమావేశం అయ్యారు. ఈ భేటీ కూడా రాజకీయంగా తీవ్ర చర్చోపచర్చలకు దారి తీసింది. సునేత్ర పవార్ కూటమి ప్రభుత్వం నుంచి బయటకు రావొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిణామాల మధ్య షిండే హఠాత్తుగా ప్రధాని మోడీని కలవడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
ఇటీవల విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ స్థానాన్ని దేవేంద్ర ఫఢ్నవిస్తో భర్తీ చేయొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే కీలక పరిణామాలు జరిగేటట్టు కనిపిస్తున్నాయి.
📍 #नवी_दिल्ली |
देशाचे आदरणीय पंतप्रधान @narendramodi जी यांची आज त्यांच्या नवी दिल्ली येथील निवासस्थानी उपस्थित राहून #शिवसेना खासदारांसह सदिच्छा भेट घेतली. या भेटीत लोकसभेचे संसदीय अधिवेशन, त्यातील कामकाज, शिवसेनेच्या खासदारांची भूमिका तसेच राज्यात सुरू असलेली विकासकामे,… pic.twitter.com/l9C8ZrxrRt
— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) August 7, 2026
తాజావార్తలు
-
GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!