Jaishankar: ‘‘పాకిస్తాన్ దాడుల గురించి యూఎస్ హెచ్చరిక’’.. అందుకే భీకర దాడులు చేశాం..
- పాకిస్తాన్ దాడిపై యూఎస్ హెచ్చరిక..
- అందుకే భీకర దాడి చేయాల్సి వచ్చింది..
- ఆపరేషన్ సిందూర్‌పై జైశంకర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jaishankar: పాకిస్తాన్‌తో ఇటీవల నెలకున్న ఉద్రిక్తతలు, ఆపరేషన్ సిందూర్ గురించి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ సభ్యులకు వివరించారు. ఉద్రిక్తతల గురించి విదేశాలకు చాలా సులభంగా వివరించిందని.. ‘‘వారు కాల్పులు జరుపుతారు, మేము కాల్పులు జరుపుతాము, వారు ఆగిపోతే మేము ఆగిపోతాము’’ అని చెప్పామని జైశంకర్ చెప్పినట్లు సమాచారం. ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో పాకిస్తాన్ భారత్‌పై పెద్ద దాడికి సిద్ధమవుతుందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, నిఘా వర్గాల సమాచారం అందించినట్లు వెల్లడించారు.
Read Also: Bihar: ‘‘ఎన్నికల డ్రామా’’.. అన్ని తెలిసీ నాతో ఎందుకు పెళ్లి చేశారు..? లాలూ మాజీ కోడలు ఆగ్రహం..
Also Read
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
- B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
‘‘పాకిస్తాన్ పెద్ద దాడికి సిద్ధమవుతున్న నేపథ్యంలోనే, భారత్ తీవ్రమైన దాడులు చేసిందని, పాక్ పెద్ద దాడికి ప్రయత్నిస్తే అంతే బలమైన ప్రతిదాడికి సిద్ధంగా ఉండాలి’’ అని జైశంకర్ చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాల్పుల విరమణ ప్రకటన, రెండు దేశాల సైనిక స్థాయిలో జరిగిందని, దీంట్లో ఏ విదేశీ మధ్యవర్తిత్వం లేదని జై శంకర్ స్పష్టం చేశారు. టర్కీ, అజర్ బైజాన్ మాత్రమే పాకిస్తాన్‌కి బహిరంగంగా మద్దతు ఇచ్చాయని ఆయన వెల్లడించారు. భారత దేశానికి చాలా దేశాలు మద్దతుగా నిలిచాయని, ఉగ్రవాదంపై భారత్ వైఖరిని సమర్థించాయని అన్నారు. చైనాకు పాక్‌తో సంబంధాలు ఉన్నప్పటికీ, ఈ సమయంలో పాకిస్తాన్‌కి చైనా స్పష్టమైన మద్దతు ఇవ్వలేదని జైశంకర్ పేర్కొన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!