UP Cop: ‘‘బంగాళాదుంపలు’’ లంచంగా కోరిన ఎస్‌ఐ.. ట్విస్ట్ ఏంటంటే..
- బంగాళాదుంపల్ని లంచంగా కోరిన ఎస్ఐ..
- కోడ్-నేమ్‌తో పట్టుబడ్డ పోలీస్..
- యూపీలో ఘటన.. సస్పెండ్ చేసిన ఎస్పీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Cop: ఉత్తర్ ప్రదేశ్ కన్నౌజ్‌కి చెందిన ఓ ఎస్ఐ లంచం కోరిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకు ఆయన ఏం కోరాడంటే.. తనకు లంచంగా ‘‘5 కిలోల బంగాళాదుంపలు’’ కావాలని బాధితుడిని అడిగారు. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే లంచానికి కోడ్ పదంగా ‘‘బంగాళాదుంపల్ని’’ ఉపయోగించాడు.
Read Also: Matrimony cheat: మ్యాట్రిమోని సైట్లలో తాను మోసపోయానని.. అందమైన యువతుల ప్రొఫైల్స్ పెట్టి.?
Also Read
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
- Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
- Jharkhand JPSC Exam Scam: జార్ఖండ్ JPSC పరీక్షలో అవకతవకలు.. రంగంలోకి ఈడీ, దర్యాప్తు ముమ్మరం
రామ్ కృపాల్ సింగ్ అనే పోలీస్ సారిఖ్ స్టేషన్ పరిధిలోని భావల్ పూర్ చపున్నా చౌకీలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. ఓ కేసును పరిష్కరించే విషయంలో బాధితుడి నుంచి లంచం డిమాండ్ చేశారు. ఎస్ఐ ఒక రైతు నుంచి 5 కిలోల ‘‘బంగాళాదుంపలు’’ లంచంగా కావాలని కోరాడు, అయితే రైతు 2 కిలోలు ఇచ్చాడు. దీంతో ఆగ్రహించిన ఎస్‌ఐ తన డిమాండ్‌ని రైతు ముందుంచాడు, చివరకు 3 కిలోలలకు ఒప్పందం కుదరింది. ఈ సంభాషణలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
డబ్బుల కోసం బంగాళాదుంపల్ని కోడ్ నేమ్‌గా వాడినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ఎస్ఐని సస్పెండ్ చేస్తూ కన్నౌజ్ ఎస్పీ అమిత్ కుమార్ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసుపై శాఖాపరమైన విచారణ కూడా చేపట్టారు. ఎస్ఐని దోషిగా తేల్చి, కన్నౌజ్ సీఐ కమలేష్ కుమార్‌కి కేసు దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు.
UP Not for beginners
In Kannauj, a cop asked for ‘5 Kg Aloo’ as a bribe. The other person expressed inability to give & said he could afford only 2 Kgs. The Deal was settled at 3 Kgs. The Cop has been suspended, ACP Kannauj says that Aloo was being used as a Code word. pic.twitter.com/ZBkZFd40O9— Tanishq Punjabi (@tanishqq9) August 10, 2024
తాజావార్తలు
-
Akhil Akkineni : పవన్ సాదినేని దర్శకత్వంలో అఖిల్ అక్కినేని
-
IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
-
Slum Dog 33 Temple Road: టబు పోలీస్ గెటప్.. పూరీ ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ నుంచి మైండ్ బ్లోయింగ్ గ్లింప్స్!
-
Kollywood : శంకర్ దర్శకత్వంలో అజిత్ కుమార్ సినిమా?
-
India vs Sri Lanka: ఒకప్పుడు భారత్‌కు ప్రపంచకప్ అందించాడు.. ఇప్పుడు ఆ జట్టునే ఓడించేందుకు ప్లాన్..!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!