Nitin Gadkari: నేనొక్కడినే ఎందుకు తిట్లు తినాలి? నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
- నేనొక్కడినే ఎందుకు తిట్లు తినాలి?
- నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన రోడ్లపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన రహదారులపై క్యూఆర్ కోడ్ స్కానర్లను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. ‘‘స్మార్ట్ రోడ్ల భవిష్యత్తు-భద్రత’’ అనే అంశంపై ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో గడ్కరీ ప్రసంగించారు.
ఇది కూడా చదవండి: Modi-Trump: ‘‘అందమైన వ్యక్తి.. చాలా కఠినుడు’’ దక్షిణ కొరియా టూర్లో మోడీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
Also Read
- H1N1 Cases Rise: మళ్లీ H1N1 వైరస్ విజృంభణ.. లక్షణాలు ఏంటి? ఎవరికి ప్రమాదం ఎక్కువ?
- Ethanol in Diesel: డీజిల్‌లో ఇథనాల్‌కు బ్రేక్.. వెనక్కి తగ్గిన కేంద్రం.. అసలు కారణం ఇదే..!
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్‌లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
దేశంలో రోడ్లు ఎక్కడ బాగోలేక పోయినా తననే తిడుతున్నారని.. వ్యవస్థ చేసిన తప్పునకు తానెందుకు తిట్లు తినాలని.. సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ చమత్కరించారు. అందుకోసమే రోడ్లకు సంబంధించిన సమాచారం ప్రజలకు తెలియజేసేందుకు క్యూఆర్ కోడ్లను తీసుకొస్తామని చెప్పారు. రోడ్లపైన స్కానింగ్ బోర్డులు ఏర్పాటు చేస్తామని.. స్మార్ట్ ఫోన్లో స్కాన్ చేయగానే రోడ్డుకు సంబంధించిన సమాచారం వచ్చేస్తుందన్నారు. రోడ్లు ఎవరు వేశారు?.. కాంట్రాక్టర్ ఎవరు? ఎవరెవరు పనులు చేశారో వాళ్ల సమాచారం.. ఫోన్ నెంబర్లతో సహా వచ్చేస్తుందని.. అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. రోడ్లు బాగోలేకపోతే తననే కాకుండా.. కాంట్రాక్టర్‌ను.. రోడ్లు వేసిన వాళ్లందరిని తిడతారని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Chennai: చెన్నైలో దారుణం.. మహిళపై అత్యాచారం చేసి బైక్ టాక్సీ డ్రైవర్ పరార్
రోడ్ల నిర్మాణంలో అవినీతికి పాల్పడే అధికారులకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. రోడ్లపై ఏదైనా సమస్య వస్తే.. నేరుగా అధికారులనే ప్రశ్నించే అధికారం ప్రజలకు ఉంటుందని చెప్పారు. అందుకోసమే రోడ్లపై స్కానర్లు ఏర్పాటు చేస్తామని.. అందులోనే ఫోన్ నెంబర్లతో సహా అన్ని వివరాలు వచ్చేస్తాయని పేర్కొన్నారు. రోడ్ల గురించిన సమాచారం ప్రజలకు తెలిస్తే.. ఎలాంటి ఇబ్బందులు ఉండవని గడ్కరీ చెప్పుకొచ్చారు.
Big Win!@nitin_gadkari ji is implementing my QR scan idea!
On July 12, I posted: If ₹5 biscuit has all details, why not 100 Cr road?
I demanded QR codes for roads. After months of efforts, it’s finally happening!
This is just the start of Accountability & Transparency! pic.twitter.com/aIBUV5GFx1
— Anuradha Tiwari (@talk2anuradha) October 28, 2025
తాజావార్తలు
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
-
Ravi Teja -Vivek : రవితేజ – వివేక్ ఆత్రేయ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు పాత స్నేహితుడు
-
Aroopi OTT Release: తరతరాల శాపం… బొమ్మలో బంధించిన యక్షిణి.. ఓటీటీని వణికించేందుకు వస్తున్న ‘అరూపి’!
ట్రెండింగ్
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!