Abhishek Banerjee: దౌత్య బృందంలోకి మేనల్లుడు! యూసఫ్ పఠాన్‌కు షాక్!
- దౌత్య బృందంలోకి మమత మేనల్లుడు!
- యూసఫ్ పఠాన్‌కు షాక్!
- అభిషేక్ బెనర్జీ పేరును సూచించిన సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ తీరును అంతర్జాతీయ వేదికపై ఎండగట్టేందుకు కేంద్రం రాజకీయ పార్టీలతో బృందాలను ఏర్పాటు చేసింది. ఏడు బృందాలను ఆయా దేశాలకు పంపించేందుకు రాజకీయ పార్టీలను పేర్లు అడిగింది. కానీ పేర్లు ఇవ్వకముందే కేంద్రం.. కమిటీ సభ్యుల్ని ఎంపిక చేసింది. ఈ వ్యవహారం పొలిటికల్‌గా దుమారం రేపింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ యూసఫ్ పఠాన్‌ను దౌత్య బృందంలోకి తీసుకుంది. ప్రతి బృందంలో ఒక ముస్లిం ఎంపీ ఉండేలా కేంద్రం డిసైడ్ చేసింది. అయితే ఈ వ్యవహారం తృణమూల్ కాంగ్రెస్‌కు రుచించలేదు. తమను సంప్రదించకుండా యూసప్ పఠాన్‌ను ఎలా తీసుకుంటారని ఆ పార్టీ ప్రశ్నించింది. దీంతో దౌత్య బృందం నుంచి యూసప్ పఠాన్ తప్పుకున్నారు. తాజాగా ఆయనకు ఝలక్ ఇచ్చి.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని ఎంపిక చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాలలోని డైమండ్ హార్బర్ (లోక్‌సభ నియోజకవర్గం) పార్లమెంటు సభ్యుడిగా పనిచేస్తున్నారు. 24 ఫిబ్రవరి 2012న థాయ్ జాతీయురాలు రుజిరాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.
ఇది కూడా చదవండి: Israel-Gaza: గాజాపై కొనసాగుతున్న మారణహోమం.. 60 మంది మృతి
Also Read
- Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
- PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- HAPIDA SKYNeX Flying Vehicle: ట్రాఫిక్‌కు చెక్ పెట్టే ‘ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్’.. యువకుడి అద్భుత ఆవిష్కరణ! (వీడియో)
మమతా బెనర్జీకి కిరణ్ రిజిజు ఫోన్ చేసి మరొక ప్రతినిధి పేరు ఇవ్వాలని సూచించారు. దీంతో ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పేరును సిఫార్సు చేశారు. ప్రతినిధిని ఎంపిక చేసే ముందు పార్టీని సంప్రదించి ఉండాల్సిందని మమత సూచించారు.
ఇది కూడా చదవండి: Breaking News : మాజీ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు
జేడీయూకు చెందిన సంజయ్ కుమార్ ఝా నేతృత్వంలోని బృందంలో బీజేపీకి చెందిన అపరాజిత సారంగి, బ్రిజ్ లాల్, జాన్ బ్రిట్టాస్, ప్రసన్ బారువా, హేమాంగ్ జోషి కూడా ఉన్నారు. ఈ ప్రతినిధి బృందం మే 22న బయలుదేరి.. ఇండోనేషియా, మలేషియా, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్ దేశాలను సందర్శించనున్నారు. ఈ బృందంలో అభిషేక్ బెనర్జీ ఉండనున్నారు.
తాజావార్తలు
-
Avika Gor: 104 డిగ్రీల జ్వరంతోనూ షూటింగ్.. ఆసుపత్రి పాలైన అవికా గోర్..
-
Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
-
Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!