Tamil Nadu Election Results: సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తారా..? డీఎంకే చావుదెబ్బ కొట్టిన హిందువులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu Election Results: మతం, ఇది రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తుందనే దానికి డీఎంకే ఓటమి ఒక ఉదాహరణ. రాజకీయ నాయకులు మేం ఏది మాట్లాడిన చెల్లుతుందని అనుకుంటే పొరపాటే. హిందూ మతంపై ఉదయనిధి స్టాలిన్ తో సహా పలువురు డీఎంకే మంత్రులు, నేతలు అవాకులు చెవాకులు పెలారు. ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ ఏకంగా ‘‘సనాతన ధర్మాన్ని’’ నిర్మూలిస్తాం అంటూ స్టేట్మెంట్ ఇవ్వడం దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదం అయింది.
Read Also: Actor Vijay TVK Promises: తమిళనాడులో టీవీకే తుఫాన్.. బలమైన ఆరంభానికి నటుడు విజయ్ 7 అద్భుతమైన హామీలు
Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
ఇదే కాకుండా తిరుప్పరకుండ్రం సుబ్రమణ్య స్వామి కొండ వివాదం కూడా డీఎంకేను హిందువుల దృష్టిలో విలన్‌గా మార్చింది. కుమారస్వామి కొండపై దీపం వెలిగించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చినా, ప్రభుత్వం మాత్రం అందుకు ససేమిరా అంటూ, మైనారిటీ సంతుష్టీకరణకు పాల్పడింది. అప్పటి నుంచే హిందువుల దృష్టిలో విలన్‌గా మారింది. ద్రవిడ మోడల్, డెవలప్మెంట్ నమూనా అంటూ డీఎంకే ఊదరగొట్టినా చివరకు ఘోర ఓటమి దిశగా వెళ్తోంది.
తమిళనాడు ఎన్నికల్లో సంచలన ఫలితాలు వెలువడుతున్నాయి. సినీ స్టార్ విజయ్‌కు చెందిన టీవీకే పార్టీ సంచలన విజయం దిశగా దూసుకెళ్తోంది. 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 118. అయితే, ప్రస్తుతం టీవీకే 106, అన్నాడీఎంకే 78, డీఎంకే 48 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. అధికారంలో ఉన్న డీఎంకే ఘోరం దెబ్బతింది. సీఎం స్టాలిన్ కొలత్తూర్ నియోజకవర్గం నుంచి వెనుకంజలో ఉన్నారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చెపాక్ నుంచి ఓటమి దిశగా ఉన్నారు. ఏకంగా 20కి పైగా మంత్రులు ఓటమి అంచున ఉన్నారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!