Honour killing: ‘‘పరువు హత్య హింస కాదు, అది పిల్లలపై ప్రేమ’’.. తమిళ నటుడు రంజిత్ సంచలన వ్యాఖ్యలు..
- పరువు హత్యలపై తమిళ నటుడు రంజిత్ సంచలన వ్యాఖ్యలు..
- హింస కాదు.. పిల్లలపై తల్లిదండ్రుల ప్రేమ అంటూ కామెంట్స్..
- ఆయన వ్యాఖ్యల్ని తప్పుపడుతున్న నెటిజన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honour killing: తమిళ నటుడు-దర్శకుడు రంజిత్ “పరువు హత్యల”పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కులం ఆధారంగా జరిగే పరవు హత్యల్ని హింసగా చూడలేమని అన్నారు. రంజిత్ ఇలా సమర్థిస్తూ వ్యాఖ్యలు చేయడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. ఆగస్టు 9న తమిళనాడు సేలంలో తాను ఇటీవల దర్శకత్వం వహించిన ‘కవుందంపాళయం’ సినిమా గురించి విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Shravya Varma: బ్యాడ్మింటన్ ప్లేయర్ తో రాంగోపాల్ వర్మ మేనకోడలు ప్రేమాయణం.. త్వరలో పెళ్లి?
Also Read
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
- Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్‌కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
- India-US Trade Deal: అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరేది అప్పుడే.. భారత్ ఎదురుచూపులు!
- Kerala: "దీపం" వెలిగించడంపై రచ్చ.. వివాదంలో ముస్లిం మహిళా ఎమ్మెల్యే
‘‘కులం ఆధారంగా పరువు హత్య హింస కాదు, అతి వారి పిల్లల పట్ల తల్లిదండ్రులు చూపించే ప్రేమ’’ అని అన్నారు. ‘‘ఒక బైక్ దొంగలించబడితే, ఏం జరుగుతుందో మనం చూస్తు్న్నాం, పిల్లల జీవితం అంటే ఆ తల్లిదండ్రులు ఎంతో శ్రద్ధ చూపిస్తారు, అలాంటి సమయాల్లో కోపం చూపిస్తారు, ఇది హింస కాదు, వారి పిల్లల పట్ల శ్రద్ధ’’ అని చెప్పారు. రంజిత్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్త కాదు. గతంలో ‘‘పొట్టి బట్టలు వేసుకునే స్త్రీలు మరియు అందరి ముందు డ్యాన్స్ చేస్తారు’’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన కవుందంపాళయం కూడా కుల ఆధారిత హింస ఆధారంగా ఉంది. పిల్లలపై తల్లిదండ్రుల నియంత్రణ వంటి వివాదాస్పద అంశంతో తెరకెక్కింది. ‘‘ మా భూముల్లో వ్యవసాయం చేయడం ముఖ్యం కాదు, మహిళకు గర్భం చేయడం ముఖ్యం’’ అంటూ ట్రైలర్‌లో వచ్చే డైలాగ్ ఉంది.
రంజిత్ చేసిన వ్యాఖ్యలపై పలువురు మందిపడుతున్నారు. ‘‘రంజిత్, మీరు ఒక గీతను దాటారు. పరువు హత్య అనేది ప్రేమ కాదు, అనాగరికం. మీ మాటలు అజ్ఞానం మాత్రమే కాదు, ప్రమాదకరమైనవి. ఇది కేవలం ‘తల్లిదండ్రుల మార్గం’ కాదు, ఇది హత్య. మీరు మా సమాజంలో చోటు లేని విషపూరిత మనస్తత్వాన్ని ప్రచారం చేస్తున్నారు.’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
తాజావార్తలు
-
Vijay Sethupathi : నాడు పూరి సినిమాకు జూనియర్ ఆర్టిస్ట్.. నేడు అదే పూరి దర్శకత్వంలో హీరోగా!
-
Carlsberg IPO: ప్రపంచంలోనే అత్యంత పురాతన బియర్ బ్రాండ్ ఐపీఓ.. వివరాలు ఇవే!
-
Mohammed Siraj: ముల్లన్పూర్ టెస్టులో ఘర్షణ.. అఫ్గానిస్థాన్ బ్యాటర్‌పై ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్..
-
మనం రోడ్డుపై చూసి వదిలేసే ‘బిచ్చగాళ్ల’ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
-
Ravindra Jadeja: భారత జట్టులో కొత్త చర్చ..! జడేజా స్థానానికి ముప్పు తప్పదా..?
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!