Operation Sindoor: పాక్ డ్రోన్లను అడ్డుకునే సమయంలో, శకలాలు ఢీకొని సైనికుడి మరణం..
- పాక్ డ్రోన్ శకలాలు ఢీకొని సైనికుడి వీర మరణం..
- జమ్మూ ఉధంపూర్‌లో ఘటన..
- డ్రోన్‌ని అడ్డగించి, కూల్చే సమయంలో ప్రమాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: పాకిస్తాన్ డ్రోన్ దాడి కారణంగా ఒక సైనికుడు అమరుడయ్యారు. డ్రోన్‌ని అడ్డగించిన సమయంలో దాని శకలాల్లో ఒకటి బలంగా తాకడంతో జవాన్ మరణించినట్లు అధికారులు తెలిపారు. శనివారం, జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలోని వైమానిక స్థావరంలో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డ్రోన్‌ని విజయవంతంగా అడ్డగించింది. అయితే, డ్రోన్ శిథిలాలు సురేంద్ర సింగ్ మోగ అనే సైనికుడిని బలంగా ఢీకొట్టాయి. దీంతో తీవ్రగాయాలైన అతను మరణించాడు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో సురేంద్ర సింగ్ విధుల్లో ఉన్నారు.
Read Also: IND vs ENG: రోహిత్ శర్మ స్థానంలో భారీ హిట్టర్.. ఐపీఎల్లో పరుగుల వరద పారిస్తున్నాడు!
Also Read
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ సైనికుడికి ఘన నివాళి అర్పించారు. అతడి కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. ‘‘సురేంద్ర సింగ్ మోగా రాజస్థాన్ బిడ్డ, ఝుంఝును నివాసి. భారత సైన్యంలోని సైనికుడు సురేంద్ర సింగ్ మోగా, దేశ భద్రతా కర్తవ్యాలను నిర్వర్తిస్తూ ఉదంపూర్ వైమానిక స్థావరంలో అమరుడయ్యరనే వార్త చాలా విచారకరం’’ అని ఆయన ఎక్స్‌లో రాశారు.
ఆపరేషన్ సిందూర్ తర్వాత నుంచి పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులతో ఎల్ఓసీ, అంతర్జాతీయ సరిహద్దు వద్ద దాడులకు పాల్పడుతోంది. అయితే, భారత గగనతర రక్షణ వ్యవస్థ వీటిని సమర్థంతంగా అడ్డుకుని గాల్లోనే కూల్చేశాయి. ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, రెండు దేశాలు కూడా శనివారం కాల్పులు స్టాప్ చేయడానికి అంగీకరించాయి.
తాజావార్తలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..