Eknath Shinde: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి సహకరించాలని కార్యకర్తలకు శివసేన పిలుపు
- ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి సహకరించండి
- కార్యకర్తలకు శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని పార్టీలు జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. ఆప్-బీజేపీ మధ్య నువ్వానేనా? అన్నట్టుగా ఫైటింగ్ సాగుతోంది. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ మేనిఫెస్టో ప్రకటించింది. అలాగే బీజేపీ కూడా మూడు భాగాలుగా మేనిఫెస్టో ప్రకటిస్తోంది. ఇప్పటికే రెండు మేనిఫెస్టోలు వెల్లడించింది. మహిళలు, విద్యార్థులు, యువత లక్ష్యంగా వరాలు కురిపించింది.
ఇదిలా ఉంటే తాజాగా బీజేపీకి ఏక్నాథ్ షిండే మద్దతు ప్రకటించారు. ఢిల్లీలో బీజేపీకి సపోర్టు చేయాలని కార్యకర్తలకు శివసేన అధినేత ఏక్నాథ్ షిండే పిలుపునిచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మంగళవారం ప్రకటించింది. బీజేపీ రాష్ట్ర యూనిట్‌తో పొత్తు పెట్టుకుని ప్రచారంలో చురుకుగా పాల్గొనాలని పార్టీ ఢిల్లీ యూనిట్‌ను ఆదేశించినట్లు షిండే తెలిపారు.
Also Read
- Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
- Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఫిబ్రవరి 5న ఎన్నికలు జరుగుతుండగా.. ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.
ఇది కూడా చదవండి: Game Changer : ఆ ఒక్క విషయంలో మాత్రం గేమ్ ఛేంజర్ ఫెయిల్ కాలేదు
Maharashtra Deputy CM and Shiv Sena chief Eknath Shinde, announces his party's support for all Delhi BJP candidates. pic.twitter.com/3qrtQfsJNf
— ANI (@ANI) January 21, 2025
తాజావార్తలు
-
El Nino: ఎల్‌నినోతో భూమికి భారీ ముప్పు.. బద్దలుకానున్న రికార్డులు!
-
AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. ‘AA 23’పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
-
Harish Rao : ఎల్ నినో పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది
-
Navratri 2026: నవరాత్రుల్లో డిజిటల్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? మొబైల్‌కు దూరంగా ఉంటే ఆరోగ్యానికి ప్రయోజనాలివే
-
AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!