Strange Taxes: ఓరి దేవుడా.. ఇంటి కిటికీలపై పన్ను.. ఎక్కడంటే?
- ప్రపంచంలో అతి విచిత్రమైన పన్నులు
- 1696లో ఇంగ్లాండ్‌లో వింత పన్ను
- ఇంటి కిటికీలపై పన్ను విధించిన రాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ఆదాయపు పన్నుపై చర్చలు నడుస్తోంది. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. పన్ను చెల్లింపుదారులకు ఇందులో ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దేశంలో ఆదాయపు పన్ను విధానాన్ని రద్దు చేయాలని వాదించారు. ఇతర దేశాలపై సుంకాలు విధించి తన ఖజానాను నింపుకోవాలన్నారు. మన కేంద్ర బడ్జెట్‌కి ముందు మనం కొన్ని విచిత్రమై, ఊహించలేనటువంటి పన్ను గురించి తెలుసుకుందాం…
READ MORE: Andhra Pradesh: ఈత సరదా.. రెండు వేర్వేరు చోట్ల ఇద్దరు యువకులు గల్లంతు
Also Read
- Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
- Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
- IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
1696లో ఇంగ్లాండ్, వేల్స్ రాజు విలియం III.. ఇంటి కిటికీలపై పన్ను విధించాడు. ఇందులో కిటికీల సంఖ్యను బట్టి ప్రజలు పన్ను చెల్లించాల్సి వచ్చేది. రాజు యొక్క ఖజానా ఖాళీ కావడంతో ఈ ఉపాయం ఆలోచించాడట. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి ఈ ఉపాయాన్ని అనుసరించాడు. 10 కిటికీల కంటే ఎక్కువ ఉన్న ఇళ్లకు పది షిల్లింగ్‌ల పన్ను చెల్లించేవారట. ఈ పన్ను కొట్టలేని కొందరు దీన్నుంచి తప్పించుకోవడానికి.. తమ కిటికీలను ఇటుకలతో కప్పారట. ఇంట్లోకి సూర్యరశ్మి రాకపోవడంతో చాలా మంది ఆరోగ్యం క్షీణించిదని చెబుతున్నారు. చివరికి ఈ పన్ను 156 సంవత్సరాల తర్వాత 1851లో ఈ పన్ను విధానాన్ని పూర్తిగా నిషేధించారు.
READ MORE: Sonia Gandhi: ‘‘పాపం రాష్ట్రపతి’’.. సోనియా గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..
తాజావార్తలు
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి