S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- భారత్‌కు వస్తున్న మరో ఎస్-400 సిస్టమ్..
- పాకిస్తాన్ సరిహద్దుల్లో మోహరింపు..
- ఇప్పటికే భారత్ చేరిన మూడు సిస్టమ్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S-400 air defence system: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మరొకటి భారత్‌కు రాబోతోంది. రష్యా నుంచి ఇప్పటికే మూడు ఎస్-400 ట్రయంప్ సిస్టమ్స్ భారత్‌కు రాగా, నాలుగో సిస్టమ్ ఇప్పుడు భారత వైమానిక దళం అందుకోబోతోంది. మే నెలాఖరు నాటికి ఇది భారత్ చేరుకుంటుంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ దాడుల్ని ఎస్-400 సమర్థవంతంగా అడ్డుకుంది. ఇప్పుడు వస్తున్న నాలుగో స్వ్కాడ్రన్‌ను పాకిస్తాన్ సరిహద్దు వద్ద మోహరించనున్నారు. దీంతో భారత గగనతల రక్షణ మరింత బలోపేతం అవుతుంది.
Also Read
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
- Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
2018లో ఎస్-400 కొనుగోలుపై రష్యాతో భారత్ రూ. 35,000 కోట్ల విలువైన ఒప్పందాన్ని చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం రష్యా నుంచి భారత్‌కు 5 ఎస్-400లు రావాలి. ఇప్పటికే, వచ్చిన మూడు ఎస్-400 సిస్టమ్‌లను భారత్ సరిహద్దుల్లో మోహరించింది. ఇప్పుడు నాలుగోది వచ్చే నెలాఖరు వరకు భారత్ చేరుకుంటుంది. ఐదోది 2026 చివరి నాటికి వచ్చే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు అందిన మూడు సిస్టమ్స్‌లో ఒకటి భారతదేశ ఈశాన్య రాష్ట్రాలను కలిపే సిలిగురి కారిడార్(చికెన్స్ నెక్) వద్ద మోహరించగా, రెండోది జమ్మూ కాశ్మీర్, పంజాబ్‌లకు రక్షణ కల్పించే పఠాన్ కోట్లో, మూడోది రాజస్థాన్, గుజరాత్ లోని కీలక ప్రాంతాల్లో మోహరించారు. ఇప్పుడు వచ్చే నాలుగవది పాకిస్తాన్ సరిహద్దుల్లో మోహరిస్తున్నారు.
తాజావార్తలు
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!