Ranya Rao: రన్యారావుతో సంసారం చేయలేను.. విడాకులు తీసుకుంటానన్న జతిన్
- రన్యారావుతో సంసారం చేయలేను
- విడాకులు తీసుకుంటానన్న భర్త జతిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ నటి రన్యారావుతో తెగతెంపులు చేసుకునేందుకు ఆమె భర్త జతిన్ హుక్కేరి రెడీ అయ్యాడు. నాలుగు నెలల క్రితమే ఇద్దరికీ వివాహం అయింది. కానీ ఏనాడూ అతడితో సంసారం చేయలేదు. వ్యాపారాలు పేరుతో విదేశాలకు వెళ్తూ ఉండేదని.. ఒక్క నెల కూడా తనతో సరిగ్గా లేదని ఇటీవల విచారణ సందర్భంగా డీఆర్ఐ అధికారుల ముందు జతిన్ హుక్కేరి వాపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రన్యారావుతో విడాకులు ఇప్పించాలని న్యాయస్థానాన్ని కోరనున్నారు. ఈ మేరకు అతడు న్యాయవాదిని సంప్రదించినట్లు మీడియా సమావేశంలో జతిన్ తెలిపారు.
ఇది కూాడా చదవండి: Illicit Relationship: తల్లి అక్రమ సంబంధాన్ని ప్రశ్నించిన కూతురు.. కేసు పెట్టి వేధించిన కన్న తల్లి
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
ఒక వివాహ బ్రోకర్ ద్వారా 2024, అక్టోబర్ 6న రెస్టారెంట్‌లో రన్యారావు-జతిన్ కలిసి మాట్లాడుకున్నారు. అదే నెల 23న నిశ్చితార్థం జరిగింది. ఇక నవంబర్ 27న వివాహం జరిగింది. ఈ పెళ్లికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు హోంమంత్రి పరమేశ్వర్ హాజరయ్యారు. వీఐపీలంతా ఖరీదైన గిఫ్ట్‌లు ఇచ్చారు. అనంతరం ఖరీదైన ప్లాట్‌లో సంసారాన్ని మొదలుపెట్టారు. నెలలోనే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. మాటిమాటికీ వ్యాపారాలంటూ దుబాయ్ వెళ్తుండేది. చెప్పినా వినకపోవడంతో రన్యారావుకు దూరంగా ఉంటున్నాడు. ఇటీవల డీఆర్ఐ అధికారుల విచారణలో బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో తన ప్రమేయం లేదని జతిన్ తేల్చి చెప్పాడు.
ఇది కూాడా చదవండి: The Paradise : డబ్బులు లేక ‘ప్యారడైజ్’ కు బ్రేక్.. రూమర్లపై స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన టీమ్
మార్చి 3న బెంగళూరు ఎయిర్‌పోర్టులో రూ.12 కోట్ల బంగారంతో రన్యారావు పట్టుబడింది. స్నేహితుడు తరుణ్ రాజుతో కలిసి ఈ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించారు. అనంతరం ఆమె నివాసాన్ని తనిఖీ చేయగా రూ. 3కోట్ల విలువైన ఆభరణాలు, నగదు లభించింది. ఇక ఈ కేసులో రన్యారావు తండ్రి, ఐపీఎస్ అధికారి రామచంద్రరావును ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది. తండ్రి పరపతిని ఉపయోగించుకుని ఎయిర్‌పోర్టులో రన్యారావు వీఐపీ ప్రొటోకాల్ ఉపయోగించుకున్నట్లు అధికారులు తేల్చారు.
ఇది కూాడా చదవండి: Exclusive : పాన్ ఇండియా మూవీలో గెస్ట్ రోల్.. రిజెక్ట్ చేసిన బాలయ్య
తాజావార్తలు
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Astrology: అక్టోబర్ 07 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!