High Alert In Rajasthan: రాజస్థాన్లో హైఅలర్ట్.. సాయంత్రం 5గంటలకే బ్లాకౌట్!
- రాజస్థాన్ లో హైఅలర్ట్..
- జై సల్మేర్, రాంఘడ్, బడ్ మేర్, ఫలోది, పోక్రాన్, బికనీర్, గంగానగర్ లో బ్లాకౌట్..
- సాయంత్రం 5 గంటల నుంచి జనం ఇళ్లలోనే ఉండాలని భారత్ ఆర్మీ ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Alert In Rajasthan: భారతదేశం-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో రాజస్థాన్ లో హై అలర్ట్ ప్రకటించారు. జై సల్మేర్, రాంఘడ్, బడ్ మేర్, ఫలోది, పోక్రాన్, బికనీర్, గంగానగర్ లో లాంటి సరిహద్దు జిల్లాల్లో బ్లాక్ అవుట్ విధించబడింది. సాయంత్రం 5 గంటల నుంచి జనం ఇళ్లలోనే ఉండాలని భారత్ ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది. అయితే, నిన్నటి మాదిరిగా ఇవాళ కూడా జై సల్మేర్ లో పాక్ దాడులకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరికలు చేసింది.
Read Also: IPL 2025 Suspended: ఐపీఎల్ 2025 వాయిదాపై బీసీసీఐ అధికారిక ప్రకటన.. వారం రోజులు..!
Also Read
- INDIA Bloc: సీఈసీకి వ్యతిరేకంగా నేడు చెన్నైలో విపక్ష కూటమి నిరసన.. పాల్గొననున్న టీవీకే
- మళ్లీ తెరపైకి Ankita Bhandari Case.. ఢిల్లీలో అంకిత తల్లిదండ్రుల నిరసన.. రాహుల్ గాంధీ మద్దతు..!
- Supreme Court: "సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి".. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
- ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
అయితే, రాజస్థాన్‌లో గురువారం రాత్రి 9 గంటల నుంచి సైరన్లు మోగడంతో.. నగరంలో బ్లాక్ అవుట్ విధించారు. దీంతో మొత్తం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కేవలం 10 నిమిషాల తర్వాత నగరం చుట్టూ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. దీంతో నగర వాసులు తీవ్రంగా భయాందోళనకు గురయ్యారు. ఈ పేలుళ్లు అర్థరాత్రి వరకు వినిపించాయని స్థానికులు పేర్కొన్నారు. పాక్ దాడులకు ఇండియన్ ఆర్మీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
తాజావార్తలు
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
INDIA Bloc: సీఈసీకి వ్యతిరేకంగా నేడు చెన్నైలో విపక్ష కూటమి నిరసన.. పాల్గొననున్న టీవీకే
-
మళ్లీ తెరపైకి Ankita Bhandari Case.. ఢిల్లీలో అంకిత తల్లిదండ్రుల నిరసన.. రాహుల్ గాంధీ మద్దతు..!
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఈ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు.. మరి ఏం చేయాలి?
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్లో టాప్లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..