Rahul Gandhi: ప్రధాని మోడీ అయోధ్య నుంచి పోటీ చేస్తే.. పొలిటికల్ కెరీర్ ముగిసేది..
- ప్రధాని అయోధ్య నుంచి పోటీ చేస్తే ఆయన కెరీర్ ముగిసేది..
- గుజరాత్‌లో కూడా బీజేపీ ఓడిస్తాం..
- కార్యకర్తలతో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీ టార్గెట్‌గా మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్‌తో ఈ రోజు ఆయన కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలతో సమావేశమయ్యారు. ప్రధాని లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్య నుంచి పోటీ చేయాలనుకున్నారని, అయితే బీజేపీ సర్వే చేసి పరిస్థితి బాగా లేదని చెప్పడంతో ఆయన పోటీ చేయలేదని శనివారం అన్నారు. అహ్మదాబాద్‌లో పార్టీ నేతల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘అయోధ్యలో మేము ఓడించాము, బీజేపీ కంచుకోటలో ఆ పార్టీని కాంగ్రెస్ ఓడిస్తుంది’’ అని అన్నారు. అయోద్య నుంచి ప్రధాని మోడీ పోటీ చేసుంటే ఆయన పొలిటికల్ కెరీర్ ముగిసేదని చెప్పారు.
Read Also: Punjab: ఖలిస్తాన్ వ్యతిరేకించే శివసేన లీడర్‌పై దాడి.. చెలరేగిన రాజకీయ దుమారం..
Also Read
ప్రధాని మోడీకి దేవుడితో ప్రత్యక్ష సంబంధం ఉందని చెప్పారని, అలాంటప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్యలో బీజేపీ ఎందుకు ఓడిపోయిందని రాహుల్ ప్రశ్నించారు. రామ మందిర నిర్మాణం జరిగిన కొన్ని నెలల తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్య ఉన్న ఫైజాబాద్ లోక్‌సభ స్థానంలో బీజేపీ ఓడిపోయింది. సమాజ్ వాదీ పార్టీకి చెందిన అవధేష్ ప్రసాద్ చేతిలో బీజేపీ నేతని ఓడించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, ఎయిర్‌పోర్టు, ఇతర అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి ప్రజలకు నష్టపరిహారం అందకపోవడంతోనే బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వచ్చాయని తేలింది.
తాజావార్తలు
-
UAPA: షహజాద్ భట్టి నెట్‌వర్క్‌పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
-
CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
-
Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
-
Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!