మరో కీలక పదవికి ప్రశాంత్ కిషోర్ రాజీనామా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరో కీలక పదవికి రాజీనామా చేశారు. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఆ పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా మారారు. అయితే, ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రశాంత్ కిషోర్‌ను ఈ ఏడాది మార్చి నెలలో సీఎం ప్రధాన సలహాదారుడిగా నియమించింది. ఆయనకు కేబినెట్ హోదాను కల్పించింది. కాగా, ఆయన ఇప్పుడు తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ప్రజా జీవితంలో క్రియాశీల పాత్ర నుంచి కొన్ని రోజులు విరామం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నానని, అందుకే తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్టు సీఎం అమరీందర్ సింగ్‌కు లేఖ రాశారు.
Read: బాలీవుడ్ పై ప్రభుత్వం దృష్టి! కాశ్మీర్ వైపు బాలీవుడ్ చూపులు…
Also Read
- Tamil Nadu: మతం మారినా రిజర్వేషన్లు ఇవ్వాలి.. సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్..
- PM Modi: ఇండోనేషియాలో వెయ్యేళ్ల నాటి హిందూ దేవాలయాన్ని సందర్శించిన మోడీ
- Supreme Court: విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు టాస్క్‌ఫోర్స్ కీలక నివేదిక.. ఇకపై ఒత్తిడి తగ్గనుందా?
- Nijjar killing: ఖలిస్తానీ నిజ్జర్ హత్య భారత్ పాత్ర లేదు.. కెనడా సంచలన వ్యాఖ్యలు..
ప్రధాన సలహాదారుడిగా రాజీనామా చేసిన తరువాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిపై అటు ప్రశాంత్ కిషోర్‌గాని, కాంగ్రెస్ అధిష్టానం గాని ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. 2014లో బీజేపీ తరపున ఎన్నికల వ్యూహాలను రచించిన పీకే ఆ తరువాత బీజేపీకి వ్యతిరేకంగా వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో వ్యూహకర్తగా వ్యవహరించారు. గతంలో బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ పార్టీ జేడీయు తరపున వ్యూహకర్తగా వ్యవహరించిన తరువాత ఆయనకు పార్టీ ఉపాధ్యక్ష పదవిని అప్పగించారు. ఆ తరువాత జేడీయు బీజేపీతో చేతులు కలపడంతో ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీ నుంచి పక్కకు తప్పుకున్నారు. ఇప్పుడు ఇప్పుడు అమరీందర్ సింగ్ ప్రధాన సలహాదారుడి పదవి నుంచి కూడా తప్పుకోవడంతో నెక్ట్స్ ఏం చేయబోతున్నారని దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొన్నది.
- Tags
తాజావార్తలు
-
Swathi: తన సినిమా దర్శకుడిని సైలెంటుగా రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్
-
Tamil Nadu: మతం మారినా రిజర్వేషన్లు ఇవ్వాలి.. సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్..
-
NATO: ఇరాన్‌పై దాడులు సమర్థనీయమే.. ట్రంప్‌కు నాటో చీఫ్ మార్క్ రుట్టే మద్దతు
-
Hyderabad: యూట్యూబ్ చూసి ఇంట్లోనే వైన్ తయారీ.. వృద్ధుడి అక్రమ దందా బట్టబయలు
-
PM Modi: ఇండోనేషియాలో వెయ్యేళ్ల నాటి హిందూ దేవాలయాన్ని సందర్శించిన మోడీ
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్‌తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్‌లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్‌బడ్స్ లాంచ్..