Prashant Kishor: ‘ద్రోహి’ అనడంలో తప్పేముంది? కునాల్ కమ్రాకు ప్రశాంత్ కిషోర్ మద్దతు
- ‘ద్రోహి’ అనడంలో తప్పేముంది?
- కునాల్ కమ్రాకు ప్రశాంత్ కిషోర్ మద్దతు
- కునాల్‌కు రాజకీయ శత్రుత్వం లేదని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు రాజకీయ వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ మద్దతు తెలిపారు. కునాల్ కమ్రా తన స్నేహితుడని.. తనకు తెలిసినంతవరకు కునాల్ రాజకీయాలు చేయడన్నారు. అతనికి అలాంటి ఉద్దేశాలు లేవని చెప్పారు. బహుశా కునాల్ ‘ద్రోహి’ మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు.
ఇది కూడా చదవండి: RR vs CSK: కాస్త లేట్ అయింది.. నా కెప్టెన్సీలో విజయం సాధించడం సంతోషం!
Also Read
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
- Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
- CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
కునాల్ కమ్రా పుదుచ్చేరిలో నివాసం ఉంటున్నారని తెలిపారు. ఓ వైపు సేంద్రీయ వ్యవసాయం చేసుకుంటూనే.. ఇంకోవైపు స్టాండప్ కామెడీ చేస్తున్నారన్నారు. ఆయనకు రాజకీయంగా ఎలాంటి శత్రుత్వం లేదని చెప్పారు. దేశాన్ని ప్రేమించే వారిలో కునాల్ కమ్రా ఒకరు అని.. రాజ్యాంగం పట్ల గౌరవం ఉందని చెప్పుకొచ్చారు. కేవలం ఆయన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే ఇదంతా జరిగిందని చెప్పుకొచ్చారు. ఏదైనా ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Visakhapatnam: రాంగ్ కాల్ ఛార్జ్ విలువ రూ . 4 కోట్లు..!
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేను ఉద్దేశించి ‘ద్రోహి’ అంటూ కునాల్ కమ్రా సంబోధించారు. ఈ వ్యాఖ్యలే తీవ్ర దుమారం రేపాయి. శివసేన కార్యకర్తలు.. కునాల్ కమ్రా ప్రోగ్రాం నిర్వహించిన క్లబ్‌పై దాడి చేసి ధ్వంసం చేశారు. అనంతరం ఆయనపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఇప్పటికే రెండు సార్లు ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు. తమ ఎదుట హాజరు కావాలని కునాల్ కమ్రాకు తెలిపారు. కానీ ఆయన హాజరు కాలేదు. ఇంతలోనే మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. కునాల్ కమ్రాకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఇది కూడా చదవండి: RR vs CSK: మా ఓటమికి కారణం అదే: రుతురాజ్
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!