Chennai: పార్టీ చేసుకున్నందుకు మహిళలు, పురుషులు అరెస్ట్.. అసలేం జరిగింది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chennai: స్నేహితులతో కలిసి పార్టీ చేసుకునేందుకు చెన్నై సమీపం లోని ఓ ఫాంహౌస్‌ను అద్దెకు తీసుకున్నారు. అనంతరం అందరూ ఫాంహౌస్ కు వెళ్లి పార్టీని బాగా ఎంజాయ్ చేశారు. అయితే పార్టీలో పాల్గొన్న 8 మంది మహిళలను, 15 మంది పురుషులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన చెన్నై సమీపం ఈసీఆర్ రోడ్డులో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. కొందరు వ్యక్తులు చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డుపై పనైయూర్ వద్ద ఉన్న ఓ ఫాంహౌస్‌ను పార్టీ కోసం ఈ నెల 4, 5 తేదీల్లో బుక్ చేసుకున్నారు. అనంతరం బుక్ చేసుకున్న తేదీలలో 8 మంది మహిళలు, 15 మంది పురుషులు ఆ ఫాంహౌస్ కు వచ్చి “స్వాప్ పార్టీ” చేసుకున్నారు. ఈ నేపథ్యంలో భారీ శబ్దంతో పాటలు పెట్టుకుని గంజాయి, మద్యం తదితర మత్తుపదార్థాలు తాగిన మత్తులో మహిళలను మార్చుకుంటూ ఉల్లాసంగా గడిపారు.
Read also:Manchu Vishnu: రాబోతున్న తరాల వారికి గుర్తిండిపోయేలా ఓ కళాఖండంగా కన్నప్ప!
Also Read
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
- BRICS: బ్రిక్స్‌లో కీలక పరిణామం.. యుద్ధం వేళ, ఇరాన్-యూఏఈ చర్చలు..
- Su-57E Stealth Fighter: భారత్‌కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్‌కు చెక్..
ఈ విషయం పైన సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని తనికీలు నిర్వహించి నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ అధికారులు మాట్లాడుతూ.. శనివారం చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డుపై పనైయూర్ వద్ద ఉన్న ఓ ఫాంహౌస్ లో నిర్వహించిన స్వాప్ పార్టీ లో పాల్గొన్న 8 మంది మహిళలను, 15 మంది పురుషులను అరెస్టు చేశామని.. కాగా నిందితులను విచారించగా కోవై జిల్లా మేట్టుపాళ్యానికి చెందిన సెంథిల్‌కుమార్ అతని భార్య 2018 నుంచి స్వాప్ పార్టీలు నిర్వహిస్తున్నారని.. వాళ్ళు ఆర్థికంగా చితికిపోయి, కుటుంబ సమస్యలతో బాధపడుతున్న మహిళలని సామాజిక మాధ్యమం ద్వారా వల వేసి పట్టుకుని.. వాళ్ళతో స్వాప్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది అని పేర్కొన్నారు. అలానే సెంథిల్‌కుమార్ అతని భార్య పైన పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Zomato: ఫుడ్ లవర్స్‌కు జొమాటో షాక్.. ఇకపై ఇలా చేస్తే జేబు ఖాళీ!
-
Ponguleti Srinivas Reddy : రాజీనామా చేయాల్సింది నేనా.. కేసీఆర్నా? పొంగులేటి ఫైర్
-
Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
-
Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
-
Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!