Chennai: స్నేహితులతో కలిసి పార్టీ చేసుకునేందుకు చెన్నై సమీపం లోని ఓ ఫాంహౌస్‌ను అద్దెకు తీసుకున్నారు. అనంతరం అందరూ ఫాంహౌస్ కు వెళ్లి పార్టీని బాగా ఎంజాయ్ చేశారు. అయితే పార్టీలో పాల్గొన్న 8 మంది మహిళలను, 15 మంది పురుషులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన చెన్నై సమీపం ఈసీఆర్ రోడ్డులో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. కొందరు వ్యక్తులు చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డుపై పనైయూర్ వద్ద ఉన్న ఓ ఫాంహౌస్‌ను పార్టీ…