Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Pm Modi Episode 2 Of Pariksha Pe Charcha Is Special

PM Modi: ఏఐకి భయపడాలా? వద్దా? పరీక్షా పే చర్చలో ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చిన మోడీ

Published Date :February 9, 2026 , 10:47 am
By Suresh Maddala
  • టీవీలు, మొబైలకు బానిసలు కావొద్దు
  • విద్యార్థులకు ప్రధాని మోడీ సూచన
PM Modi: ఏఐకి భయపడాలా? వద్దా? పరీక్షా పే చర్చలో ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చిన మోడీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

విద్యార్థులు టీవీలు, మొబైలకు బానిసలు కావొద్దని విద్యార్థులకు ప్రధాని మోడీ సూచించారు. పరీక్షా పే చర్చ 9వ ఎడిషన్‌లో భాగంగా సోమవారం రెండో ఎపిసోడ్‌లో విద్యార్థులతో మోడీ చర్చించారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు మోడీ సమాధానం ఇచ్చారు. మానవులు ఏఐకి భయపడాలా? వద్దా?.. చాలా కంపెనీలు మనుషులతో పాటు ఏఐ ఉద్యోగులను కూడా నియమించుకుంటుందని విద్యార్థులు ప్రశ్నించారు.

3

దీనికి మోడీ ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చారు. కొత్త టెక్నాలజీ వచ్చిన ప్రతి యుగంలో ఇలాంటి చర్చ జరుగుతుంటుందని.. కంప్యూటీర్లు వచ్చినప్పుడు కూడా ఇలాంటి చర్చే జరిగిందన్నారు. అయినా మనం దేనికి భయపడకూడదని హితవు పలికారు. ఇక చాలా మంది పిల్లలు మొబైల్‌కు బానిసలవుతున్నారని.. ఫోన్ లేకపోతే చాలా మంది తినడం లేదని కూడా విన్నాను. ఈ పద్ధతి మారాలని సూచించారు. ఎవరూ కూడా మొబైల్‌కు బానిసలు కాకుండా చూసుకోవాలని సూచించారు. డిజిటల్ టెక్నాలజీని మంచి దారిలో ఉపయోగించుకోవాలని.. టెక్నాలజీ ద్వారా మన సామర్థ్యాన్ని పెంచుకోవాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.

 

Episode 2 of Pariksha Pe Charcha is a special one. It features students from various cities across India. Do watch!#ParikshaPeCharcha26 https://t.co/GdUvEJw5rf

— Narendra Modi (@narendramodi) February 9, 2026

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Episode 2
  • Pariksha Pe Charcha
  • Pariksha Pe Charcha special
  • PM Modi
  • Students

తాజావార్తలు

  • Priyansh Arya Fifty: ప్రియాంశ్ ఆర్య సంచలనం.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు!

  • Lashkar-e-Taiba: పహల్గామ్ ఉగ్రదాడి పాకిస్తాన్ ప్రతిష్టను పెంచింది..

  • Kitchen Tips: వారాల తరబడి కూరగాయలు తాజాగా ఉండాలా? అయితే ఈ సింపుల్ టిప్స్ పాటించాల్సిందే!

  • Bomb Threats: రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు?

  • Shashi Tharoor: పాక్-అమెరికా రిలేషన్ ఇదేనా..? మధ్యవర్తిత్వంపై థరూర్ సెటైర్లు..

ట్రెండింగ్‌

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions