PM Modi: రాహుల్ గాంధీకి గర్వం తలకెక్కింది.. సిక్కుల్ని అవమానించాడు..
- రాహుల్ గాంధీపై తీవ్రంగా స్పందించిన ప్రధాని మోడీ..
- ఇటీవల బీజేపీ రవనీత్ బిట్టుపై ‘‘ద్రోహి’’ వ్యాఖ్యలు చేసిన రాహుల్..
- సిక్కుల్ని అవమానించారని ప్రధాని ఫైర్..
- యువరాజుకు గర్వం తలకెక్కిందని ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ రాజ్యసభలో ప్రతపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. గురువారం ఆయన రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడారు. రాహుల్ గాంధీ, బీజేపీ ఎంపీ రావనీత్ బిట్టునుపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మోడీ ప్రస్తావించారు. బిట్టుని రాహుల్ గాంధీ ‘‘ద్రోహి’’ అంటూ కామెంట్స్ చేశారు. ఇటీవల పార్లమెంట్ వెలుపల రాహుల్ గాంధీ నిరసన తెలుపుతూ.. ‘‘ద్రోహి వెళ్తున్నాడు, అతడి ముఖం చూడండి. ద్రోహి మిత్రమా, నువ్వు కాంగ్రెస్‌లోకి తిరిగి వస్తావు’’ అని అన్నారు. దీనికి బిట్టూ స్పందిస్తూ కాంగ్రెస్ దేశద్రోహి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
దీనిపై ప్రధాని మోడీ మాట్లాడుతూ.. బిట్టు సిక్కు కాబట్టే కాంగ్రెస్ అగ్రనేత ఈ వ్యాఖ్యలు చేశారని, ఆయనకు సిక్కుల పట్ల ఎలాంటి ద్వేషం ఉందో తెలుస్తోందని మండిపడ్డారు. అతడికి గర్వం తలెక్కిందని, అందుకే చాలా మంది నేతలు కాంగ్రెస్‌ను విడిచిపెడుతున్నారని రాహుల్ గాంధీ పేరు నేరుగా ప్రస్తావించకుండా ప్రధాని విమర్శలు గుప్పించారు. బిట్టూ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని ప్రధాని అన్నారు.
ఇదేనా మీరు తెరిచిన ‘‘మెహబ్బత్ కా దుకాణ్’’ అంటూ రాహుల్‌ను ప్రశ్నించారు. ప్రతీ విసయంలో విపక్షాలు నిందిస్తున్నాయని, నక్సలిజాన్ని అంతం చేసినందుకు తనను విమర్శిస్తున్నారా.? అని ప్రధాని అడిగారు. తమ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 360 ఎత్తేశామని, ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్ ఇంటిలోనే దాడులు చేశామని, కానీ వారు నా సమాధి తవ్వాలని చూస్తున్నారని అన్నారు.
తాజావార్తలు
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!