PM Modi: ప్రధాని నరేంద్రమోడీకి పాకిస్తాన్ ఆహ్వానం..!
- భారత ప్రధాని మోడీకి పాక్ ఆహ్వానం..
- ఇస్లామాబాద్ ఎస్‌సీఓ సమావేశానికి కోరినట్లు సమాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: దాయాది దేశం పాకిస్తాన్ భారత ప్రధాని నరేంద్రమోడీకి ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 15-16 తేదీల్లో ఇస్లామాబాద్‌లో జరగబోతున్న షాంఘై కోఆపరేషణ్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (సిహెచ్‌జి) సమావేశానికి పాకిస్తాన్ పీఎం మోడీతో పాటు ఇతర నాయకులను ఆహ్వానించినట్లు సమాచారం. ఎస్‌సీఓ యొక్క రెండో అత్యున్నత నిర్ణయాధికార సంస్థ సీహెచ్‌జీకి పాకిస్థాన్ ఈ ఏడాది ఛైర్మన్‌గా వ్యవహరిస్తోంది. అయితే, పాకిస్తాన్-ఇండియా మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉండటంతో ప్రధాని పాకిస్తాన్ వెళ్లడం దాదాపుగా అనుమానమే.
Read Also: Pakistan: పాక్‌లో ఘోరం.. బస్సు కాలువలో పడి 29 మంది మృతి..
Also Read
గతేడాది కిర్గిజిస్థాన్‌లోని బిష్‌కెక్‌లో జరిగిన సీహెచ్‌జీ సమావేశానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరయ్యారు. ఎస్‌సీఓ సమావేశాలకు తప్పకుండా హాజరయ్యే ప్రధాని మోడీ గతేడాది పార్లమెంట్ సమావేశాల కారణంగా ఈ ఏడాది జరిగిన కజకిస్తాన్ శిఖరాగ్ర సమావేశానికి దూరమయ్యారు. రష్యా, చైనా నేతృత్వంలోని SCO ప్రాంతీయ భద్రత మరియు సహకారానికి కీలకమైనది. భారతదేశం, చైనా, రష్యా, పాకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిజ్‌స్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌లు ఎస్‌సీఓ సభ్యదేశాలుగా ఉన్నాయి.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!