Mohan Bhagwat: మన గుర్తింపు హిందువు అని గర్వంగా చెప్పాలి.. ఆర్ఎస్ఎస్ చీఫ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohan Bhagwat: దేశ ప్రజల్లో మన గుర్తింపు గురించి అవగాహన కొరవడిందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో గురువారం జరిగిన ‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్’ అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తమ గుర్తింపు హిందువు అని గర్వంగా గుర్తించాలని ఆయన అన్నారు. ‘‘మళ్లీ మళ్లీ ఎవరో రావడం వల్ల మన తప్పుల వల్ల బానిసలుగా మారుతాము. దీనిని పరిష్కరించాలి. ఈ ప్రాథమిక తప్పులకు చికిత్స చేయాలి. లేకుంటే ఇలాంటివి జరుగతూనే ఉంటాయి.’’ అని ఆయన అన్నారు.
Read Also: Israel-Iran Conflict: ఇరాన్‌పైకి మిస్సైల్ ప్రయోగించిన ఇజ్రాయిల్..
Also Read
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
- Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
దేశం మొత్తం సమాజాన్ని కలిపి ఉంచాల్సిన అవసరం ఉందని, తద్వారా మన గుర్తింపు గురించి మనం స్పష్టంగా ఉండగలమని అన్నారు. అవగాహన లేని కారణంగా మన దేశంలో మనం ఎవరు.. మనవారు ఎవరు, మన గుర్తింపు గురించి స్పష్టత లేదని, అనేక ఏళ్ల బానిసత్వం కారణంగా, మానసిక అణచివేతకు గురయ్యామని చెప్పారు. మనందరిని ఏకం చేసే ఉమ్మడి సూత్రంతో మొత్తం సమాజాన్ని వ్యవస్థీకరించాలన్నారు. మన గుర్తింపును స్పష్టంగా తెలుసుకోవాలి, ప్రపంచానికి కూడా చెప్పాలి. మనం ఎవరమో మనకు తెలిస్తే మన గుర్తింపు కూడా తెలుస్తుందని అన్నారు. హిందువులం, మనం హిందువులమని గర్వంగా చెప్పుకోవాలని అన్నారు.
తాజావార్తలు
-
Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
-
IND Vs WI: బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ, గిల్.. సెంచరీలతో వీరవిహారం.. ఒక్క మ్యాచ్‌లో 5 సెంచరీలు..
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!