UP: ఘోరం.. బ్యాంక్ డ్యూటీలో ఉండగా గుండెపోటు.. సీట్లోనే కుప్పకూలిన మేనేజర్
- ఉత్తరప్రదేశ్ బ్యాంక్‌లో ఘోరం
- సీట్లో కూర్చుని డ్యూటీ చేస్తుండగా గుండెపోటు
- 30 ఏళ్ల వయసులోనే ప్రాణాలు వదిలిన మేనేజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మృత్యువు ఎప్పుడు.. ఎలా.. ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ ఈ మధ్య జరుగుతున్న మరణాలు అంతు చిక్కడం లేదు. ఒకప్పుడు గుండెపోటు అంటే.. వయసు పైబడిన వారికి వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు.. ఇలా ఏ వయసు తేడా లేకుండా.. అన్ని వయసుల వారికి హార్ట్ ఎటాక్‌లు రావడం దిగ్భ్రాంతి కరమైన పరిణామం. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ బ్యాంక్‌లో పని చేస్తున్న యువ ఉద్యోగికి హార్ట్ ఎటాక్ వచ్చి కుర్చీలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ పరిణామంతో సహా ఉద్యోగులంతా షాక్‌కు గురయ్యారు. ఈ ఘోరం ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్రాంచ్‌లో జరిగింది.
ఇది కూడా చదవండి: KCR: తొందర పడకండి.. ఎమ్మెల్యేలతో కేసీఆర్ కీలక భేటీ..!
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
హెచ్‌డీఎఫ్‌సీ బ్రాంచ్‌లో జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ షిండే (30) ల్యాప్‌ట్యాప్‌లో పని చేస్తున్నాడు. సడన్‌గా కుర్చీపై నుంచి కిందకి కుప్పకూలిపోయాడు. సహచర ఉద్యోగులంతా అప్రమత్తమై ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు బ్యాంక్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అధిక ఒత్తిడి కారణంగానే గుండెపోటులు వస్తున్నాయని వైద్యులు పేర్కొన్నారు. ఈ పరిణామంతో ఉద్యోగులంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అప్పటిదాకా కళ్ల ముందు మెదిలాడిన వ్యక్తి.. ఆ క్షణంలోనే చనిపోవడం చూసి ఉద్యోగులంతా నిశ్చేష్టులయ్యారు.
ఇది కూడా చదవండి: Kalki 2898 AD: తుఫాన్ కాదిది సునామీ.. రిలీజ్ కు ముందే 14 లక్షల టిక్కెట్ల అమ్మకం!
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!