Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Odisha Cm Naveen Patnaik Writes To All Cms Pitches For Covid Vaccine Procurement By Centre

రాష్ట్రాల‌కు కేంద్ర‌మే వ్యాక్సిన్లు ఇవ్వాలి.. అంద‌రు సీఎంలు అడ‌గండి..!

Published Date :June 2, 2021 , 7:35 pm
By Sudhakar Ravula
రాష్ట్రాల‌కు కేంద్ర‌మే వ్యాక్సిన్లు ఇవ్వాలి.. అంద‌రు సీఎంలు అడ‌గండి..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

క‌రోనా క‌ట్ట‌డి కోసం వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది.. అయితే, వ్యాక్సిన్ కంపెనీల నుంచి కొనుగోలు చేసి 45 ఏళ్ల వారికి ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేసిన కేంద్రం.. 18 ఏళ్లు పైబ‌డిన‌వారికి వ్యాక్సిన్ విష‌యంలో బాధ్య‌త రాష్ట్రాల‌కే వ‌దిలేసింది.. అయితే, కేంద్ర‌మే వ్యాక్సిన్ల‌ను సేక‌రించి రాష్ట్రాల‌కు పంపిణీ చేయాల‌నే డిమాండ్ రాష్ట్రాల నుంచి వినిపిస్తోంది.. ఇప్ప‌టికే కేర‌ళ, ప‌శ్చిమ‌బెంగాల్ త‌దిత‌ర రాష్ట్రాల నుంచి ఈ డిమాండ్ వినిపించ‌గా.. ఇవాళ వారికి ఒడిషా తోడైంది.. కేంద్ర‌మే వ్యాక్సిన్లు పంపిణీ చేయాల‌ని కోరారు ఒడిషా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్… దీనిపై కేంద్ర ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేయాలంటూ.. అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు లేఖ‌రాశారు న‌వీన్ ప‌ట్నాయ‌క్.. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌కు ప్రాధాన్య‌త ఇచ్చి యుద్ధ‌ప్రాతిప‌దిక‌న చేప‌ట్టాల‌ని కోరారు.. వ్యాక్సిన్ తోనే కోవిడ్ క‌ట్ట‌డి సాధ్య‌మ‌వుతుంద‌న్నారు ఒడిశా సీఎం.. క‌రోనా స‌మ‌యంలో.. వ్యాక్సిన్ల సేక‌ర‌ణ కోసం పోటీ ప‌డుతూ రాష్ట్రాల మ‌ధ్య పోరుకు ఇది వేదిక కారాద‌ని పేర్కొన్నారు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • all States
  • Centre
  • CM Naveen Patnaik
  • Covid vaccine
  • Odisha

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions