Kerala: సీపీఎం నేత హత్య కేసులో 9 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు యావజ్జీవం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala: 2005లో కేరళలో సంచలనంగా మారిన సీపీఎం కార్యకర్త హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు చెప్పింది 19 ఏళ్ల క్రితంత కన్నూర్ జిల్లాలో సీపీఎం కార్యకర్త రిజిత్ శంకరన్ హత్య కేసులో 9 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు తలస్సేరి కోర్టు జీవిత ఖైదు విధించింది. కన్నాపురం చుండాకు చెందిన 25 ఏళ్ల కార్యకర్త రజిత్‌ని 2005 అక్టోబరు 3న చుండాలోని ఓ దేవాలయం సమీపంలో దాడి చేసి చంపారు.
Read Also: BSNL Recharge: ఆలోచించిన ఆశాభంగం.. ఊహించని ధరకి 14 నెలల వ్యాలిడిటీ
Also Read
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
- Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
రాజకీయంగా అస్థిరంగా ఉన్న కన్నూర్ ప్రాంతంలో ఆర్ఎస్ఎస్, సీపీఎంల మధ్య ఉద్రిక్త పరిస్థితుల్లో ఈ హత్య జరిగింది. రిజిత్ తన స్నేహితులతో ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా, ఆయుధాలతో ఆర్ఎస్ఎస్ బృందం దాడికి పాల్పడింది. ఈ దాడిలో రిజిత్ మృతి చెందగా, అతడి ముగ్గురు స్నేహితులు గాయపడ్డారు.
జనవరి 4న తలస్సేరి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు నిందితులను దోషులుగా నిర్ధారించింది. మొత్తం 10 మందిపై అభియోగాలు మోపగా, కేసు విచారణ సమయంలో ఒకరు రోడ్డు ప్రమాదంలో మరణించారు. శిక్ష పడిన తొమ్మిది మందిలో సుధాకరన్ (57), జయేష్ (41), రంజిత్ (44), అజీంద్రన్ (51), అనిల్‌కుమార్ (52), రాజేష్ (46), శ్రీకాంత్ (47), అతని సోదరుడు శ్రీజిత్ (43), భాస్కరన్ (67) ఉన్నారు. హత్య, హత్యాయత్నం, అల్లర్లకు పాల్పడటం వంటి సెక్షన్ల కింద కోర్టు దోషులుగా నిర్ధారించింది.
తాజావార్తలు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి