Friday Horoscope: ఆ రాశి వారు జాగ్రత్త.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
August 7 2026 Horoscope: మకర రాశి వారు ఈరోజు ఉద్యోగ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. శ్రమ పెరిగినా కుటుంబ తోడ్పాటుతో నిదానంగా పనులు పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలితా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ.. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం. కుంభ రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన పరిచయాలతో లాభాలు కలుగుతాయి, ధైర్యంతో తీసుకునే నిర్ణయాలు పురోగతినిస్తాయి. అనుకూలించే దైవం.. శ్రీ విజయ గణపతి స్వామి. మీరు చేయవలసిన పూజ.. గణపతి స్వామికి గరికతో పూజించడం.
వృశ్చిక రాశి వారు పట్టుదలతో శ్రమించి లక్ష్యాలను చేరుకుంటారు. బంధువుల వివాదాలు పరిష్కరించడానికి సహాయం చేస్తారు. మీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. శ్రీ శరభేశ్వర స్వామి. మీరు చేయవలసిన పూజ.. శరభేశ్వర స్వామివారికి అర్చన. భక్తి టీవీ వేదికగా ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు 7 ఆగస్టు 2026 దినఫల వివరాలు అందించారు. ద్వాదశ రాశుల వారికి అనుకూలించే దైవాలు, పారాయణ చేయవలసిన స్తోత్రాల సమాచారం కింది వీడియోలో ఉంది.
Also Read
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
తాజావార్తలు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!