Lashkar-e-Taiba: పహల్గామ్ ఉగ్రదాడి పాకిస్తాన్ ప్రతిష్టను పెంచింది..
- పహల్గామ్ ఉగ్రదాడి పాక్ ప్రతిష్టను పెంచింది..
- లష్కరే తోయిబా సంచలన ప్రకటన..
- యూఎస్-ఇరాన్ చర్చల వేళ ఉగ్రకమాండర్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lashkar-e-Taiba: పహల్గామ్ ఉగ్రదాదికి ఏడాది కావస్తున్న తరుణంలో ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా సంచలన ప్రకటన చేసింది. యూఎస్-ఇరాన్‌లకు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం నిర్వహిస్తున్న ఈ తరుణంలో లష్కర్ కీలక ఉగ్రవాది, అగ్ర కమాండర్ చేసిన వ్యాఖ్యలు చూస్తే, పాకిస్తాన్‌కు ఉగ్రవాదులకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయో అర్థమవుతుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పరపతి ప్రపంచవ్యాప్తంగా పెరిగిందని లష్కర్ ఉగ్రవాది అబూ ముసా కాశ్మీరీ అన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ దాడి తర్వాతే పాకిస్తాన్ ప్రతిష్ట అంతర్జాతీయంగా పెరిగిందంటూ కామెంట్స్ చేశాడు.
Read Also: Abhishek Sharma History: పవర్‌ప్లేలో పవర్ హిట్టింగ్.. అభిషేక్ శర్మ నయా హిస్టరీ!
Also Read
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
కాశ్మీర్‌లో ఉగ్రవాదులు పహల్గామ్ దాడికి పాల్పడి 26 మందిని చంపేశారు. ఈ ఘటన తర్వాత భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా పాకిస్తాన్‌లో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. పాక్ వైమానిక దళ ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేసింది. తాజాగా లష్కరే తోయిబా కమాండర్ చేసిన వ్యాఖ్యలు చూస్తే, పాక్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నట్లు ఒప్పుకున్నట్లుగా తేలింది. అమెరికా, ఇరాన్‌ల మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేస్తున్న తరుణంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. అమాయకులను చంపి దానిని దౌత్యవిజయంగా పాకిస్తాన్ చిత్రీకరిస్తుంది. అంతర్జాతీయ వేదికపై పాక్ శాంతి, స్థిరత్వానికి ప్రాధాన్యత ఇస్తుందని నటిస్తున్నా, ఉగ్రవాదులు మాత్రం పాక్ నైజాన్ని ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు.
తాజావార్తలు
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!