H1B visa: భారత్కు బైడెన్ సర్కార్ గుడ్న్యూస్ .. ఎఫ్-1 వీసాలను హెచ్-1బీగా మార్చుకొనే ఛాన్స్
- భారతీయులకు శుభవార్త చెప్పిన బైడెన్ సర్కార్..
- ఎఫ్-1 విద్యార్థి వీసాలను హెచ్-1బీ వీసాలుగా మార్చుకునే అవకాశం..
- బైడెన్ నిర్ణయంతో లక్షల మంది భారతీయులకు ప్రయోజనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
H1B visa: అమెరికాలో ఉద్యోగాలు చేయాలని చూస్తు్న్న వారికి జో బైడెన్ శుభవార్త చెప్పారు. మరింత తేలిగ్గా విదేశీయులను నియమించుకునేందుకు యూఎస్ కంపెనీలకు అవకాశం కల్పిస్తూ మార్పులు చేసింది. దీంతో పాటు ఈజీగా ఎఫ్-1 విద్యార్థి వీసాలను హెచ్-1బీ వీసాలుగా ఛేంజ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చింది. ఇది లక్షల మంది భారతీయ యువతకు చాలా ప్రయోజనం కల్పిస్తుంది. దీంతో ఇప్పటి వరకు ఎఫ్-1 వీసాలకు ఉన్న చట్టపరమైన అడ్డంకులు తొలగిపోయినట్లైంది.
Read Also: Oscar 2025 : ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో చోటు దక్కించుకున్న’సంతోష్’
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
అయితే, హెచ్-1బీ వీసా నాన్ ఇమిగ్రెంట్ కేటగిరీలోకి రానుంది. టెక్నాలజీ కంపెనీలు విదేశీ వృత్తి నిపుణులను దీని సహాయంతో నియమించుకుంటాయి. ముఖ్యంగా భారత్, చైనా దేశాల యువత ఈ వీసా నుంచి చాలా లబ్ధి పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీలకు సౌలభ్యం కల్పించేలా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సరికొత్త రూల్స్ తీసుకొచ్చింది. దీంతో సంస్థలు తమ అవసరాలకు తగినట్లు నియామకాలు చేసుకుని ప్రపంచ పోటీ మార్కెట్లో నిలదొక్కుకుని ఛాన్స్ ఉంది.
Read Also: Oscars 2025 : ఆస్కార్ రేస్ నుండి ‘లాపతా లేడీస్’ అవుట్
కాగా, 2025 జనవరిలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో జో బైడెన్ కార్యవర్గం ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది. అలాగే, గతంలోనే హెచ్1బీ వీసా ఉన్నవారి పౌరసత్వం, ఇమిగ్రేషన్ సేవలకు సంబంధించిన దరఖాస్తులను స్పీడ్ గా ప్రాసెస్ చేయనున్నారు. ఈ కొత్త విధానం 2025 జనవరి 17 నుంచి అమలు కానుంది. అమెరికాలో ఏటా 65 వేల హెచ్1బీ వీసాలకు పర్మిషన్ లభించనుంది. అదనంగా మరో 20 వేల అడ్వాన్స్ డిగ్రీ వీసాలను జారీ చేయనుంది.
తాజావార్తలు
-
Magudam : డైరెక్టర్ గా విశాల్… 30 ఏళ్ల తరువాత తీరనున్న కల
-
Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
-
WTC India: ఆఫ్గనిస్తాన్ పై టీమిండియా భారీ విజయం.. కానీ ఎం లాభం లేదు.! ఎందుకంటే..?
-
H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!