H-1B Visa: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా ఫీజు పెంచడం చివరకు భారత్‌కే ప్రయోజనకరంగా మారబోతోంది. కొత్త హెచ్1బీ వీసా దరఖాస్తుదారులకు లక్ష డాలర్లు (రూ. 88 లక్షలు) ఫీజు విధించారు. దీంతో, అమెరికన్ కంపెనీలు తమ కార్యకలాపాలను భారత్‌కు మళ్లించేందుకు ఆలోచిస్తున్నాయి. భారతదేశ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCCs) కు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో యూఎస్ లోని చాలా సంస్థలు తమ పనిని భారత్‌కు తరలించాలని చూస్తున్నాయి. Read Also: Pakistan: క్వెట్టాలో…
H1B visa: అమెరికాలో ఉద్యోగాలు చేయాలని చూస్తు్న్న వారికి జో బైడెన్ శుభవార్త చెప్పారు. మరింత తేలిగ్గా విదేశీయులను నియమించుకునేందుకు యూఎస్ కంపెనీలకు అవకాశం కల్పిస్తూ మార్పులు చేసింది.
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెల్సినవాడే నిజమైన వ్యాపారి అనిపించుకుంటాడు. ఈ ఫార్మూలా భారత ఆటో మొబైల్ రంగానికి అచ్చుగుద్దునట్లు సరిపోతుంది. దీనిని అక్షరాల ఎవరైతే ఫాలో అవుతారో ఆ కంపెనీలు స్వదేశమైన, విదేశామైన భారత్ లో సక్సస్ కావాల్సిందే. ఇప్పటికే భారత్ నాడిని జపనీస్.. కొరియన్లు పసిగట్టి విజయవంతం కాగా అమెరికా మాత్రం వెనుకబడిపోతుంది. దీంతో వరుసబెట్టి అమెరికన్ కంపెనీలు భారత్ నుంచి పెట్టాబేడా సర్దుకొని పోలో మంటూ తిరుగుముఖం పడుతున్నాయి. గడిచిన ఐదేళ్లలో…