Pawankalyan : ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ పాల్గొనేది అప్పటి నుంచే..!
- సినిమాల్లో పవన్ బిజీ
- ఓజీ షూట్ లో డిప్యూటీ సీఎం
- త్వరలోనే ఉస్తాద్ సెట్స్ కు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawankalyan : పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లో యాక్టివ్ అవుతున్నారు. ఏపీ ఎన్నికల సమయం నుంచి ఆగిపోయిన సినిమాలను మళ్లీ కంప్లీట్ చేసే పనుల్లో ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమాను కంప్లీట్ చేసేశారు. ఇప్పుడు ఓజీ సినిమాకు కంటిన్యూగా డేట్లు ఇచ్చేశారు. రెండు రోజుల నుంచి పవన్ కల్యాణ్ ఓజీ షూట్ లో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని కూడా కంప్లీట్ చేయాలని భావిస్తున్నారంట పవన్ కల్యాణ్. జూన్ 12 నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూట్ లో పాల్గొంటారంట పవన్ కల్యాణ్.
Read Also : Jammu Kashmir: ‘‘లొంగిపోవాలని ఉగ్రవాదిని కోరిన తల్లి’’.. ఎన్‌కౌంటర్‌లో హతం..
Also Read
28 రోజుల పాటు ఓజీ షూట్ లో పాల్గొన్న తర్వాత.. ఉస్తాద్ సినిమాను కూడా కంప్లీట్ చేయాలని చూస్తున్నారంట. ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో ఇప్పటికే హరీశ్ శంకర్ ఓ క్లారిటీ ఇచ్చారు. ఉస్తాద్ కోసం అన్నీ రెడీ చేశామని పవన్ కల్యాణ్ రావడమే ఆలస్యం అంటూ తెలిపారు. పవన్ ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఫాస్ట్ గా షూటింగ్ చేసేస్తామని చెబుతున్నాడు హరీశ్ శంకర్. ఆయన చెప్పిన దాని ప్రకారం జూన్ నుంచి జులై ఎండింగ్ వరకు పవన్ కల్యాణ్ పై కీలక సీన్లు షూట్ చేసే అవకాశం ఉందని కనిపిస్తోంది. ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ ఒప్పుకున్న సినిమాలను మాత్రమే కంప్లీట్ చేయాలని చూస్తున్నారంట. కొత్తవి ఇప్పట్లో పెట్టుకునేలా కనిపించట్లేదు.
Read Also : Nithin : తీవ్ర సమస్యల్లో ‘తమ్ముడు’.. విశ్వంభర వస్తే ఎలా..?
తాజావార్తలు
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!