Ghattamaneni Aadiseshagirirao : పద్మాలయ స్టూడియోస్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే భాద్యత జై కృష్ణపై ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ కృష్ణ స్థాపించిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ‘పద్మాలయా స్టుడియోస్‘ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త విప్లవాలకు, సంచలన చిత్రాలకు వేదికగా నిలిచింది. అయితే ఈ చారిత్రాత్మక బ్యానర్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతపై పద్మాలయా నిర్మాతలైన ఆదిశేషగిరిరావు ఆసక్తికర భావోద్వేగ ప్రకటన చేశారు. ఘట్టమనేని కుటుంబం నుంచి వచ్చిన తదుపరి తరం హీరో జై కృష్ణ చేతుల్లోకే పద్మాలయా సంస్థ బాధ్యతలు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పూర్తిస్థాయిలో తన నటనపైనే దృష్టి సారించారు. అంతేకాకుండా తన సొంత బ్యానర్ GMB ఎంటర్టైన్మెంట్స్ వ్యవహారాలు, పాన్-వరల్డ్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కృష్ణ ఐకానిక్ బ్యానర్ అయిన పద్మాలయా స్టుడియోస్‌ను పునరుద్ధరించి, ఆ దిగ్గజ వారసత్వాన్ని ముందుకు నడిపించే పూర్తి బాధ్యతను దివంగత రమేష్ బాబు కుమారుడు జై కృష్ణపై ఉందని కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు తెలిపారు. శ్రీనివాస మంగాపురం థాంక్స్ మీట్ నిర్వహించిన కార్యక్రమంలో ఆదిశేషగిరి రావ్ మాట్లాడుతూ’ సూపర్ స్టార్ కృష్ణ, రమేష్ బాబు అలాగే మహేశ్ బాబు లెగసీని కంటిన్యూ చేసే బాధ్యత జై కృష్ణపై ఉంది అలాగే పద్మాలయ లెగసిని కంటిన్యూ చేసే భాద్యత కూడా జై కృష్ణపై ఉందని అన్నారు. ఈ క్రమంలోనే పద్మాలయా బ్యానర్‌ను మళ్లీ పూర్వ వైభవానికి తీసుకురావడంలో జై కృష్ణ కీలక పాత్ర పోషిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ఒకప్పుడు ‘అల్లూరి సీతారామరాజు’, ‘సింహాసనం’, ‘దేవుడు చేసిన మనుషులు’ వంటి అద్భుతమైన చిత్రాలను అందించిన పద్మాలయా సంస్థను జై కృష్ణ ఏ విధంగా ముందుకు నడిపిస్తారో చూడాలి.
Also Read
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
- AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
తాజావార్తలు
-
Vijay – Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
-
Dinesh Karthik: టెస్టు క్రికెట్‌ను పాకిస్థాన్ మర్చిపోవడం మంచిది.. ఘోరమైన స్థితిలో పాక్ జట్టు..
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
-
Motorola: మోటో నుంచి విడుదలకు అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. కీలక సమాచారం లీక్.. 200MP కెమెరాతో..
ట్రెండింగ్
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!