Canada-India Row: నిజ్జర్ హత్య గురించి ప్రధాని మోడీకి తెలుసంటూ కెనడా వీడియో ఆరోపణలు..
- నిజ్జర్ హత్య గురించి ప్రధాని మోడీకి తెలుసంటూ కెనడా వీడియో ఆరోపణ.. కెనడియన్ మీడియా ఆరోపణలు తీవ్రంగా ఖండించిన భారత ప్రభుత్వం.. కెనడా అసత్య ప్రచారం చేయడం మానుకోవాలని సూచించిన భారత విదేశాంగ శాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canada-India Row: గత కొన్నాళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా, ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు పథకం పన్నిన విషయం ప్రధాని నరేంద్ర మోడీకి తెలుసంటూ కెనడియన్ మీడియా కథనాలు ప్రచారం చేసింది. ఇందులో నిజ్జర్ హత్య కుట్రను కేంద్ర హోం మంత్రి అమిత్ షా పన్నారని.. ప్రధాని మోడీతో పాటు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌లకు ప్లాన్ గురించి సమాచారం అందిందని సదరు కెనడియన్ ప్రభుత్వ వార్త పత్రిక ఆరోపించింది.
Read Also: AUS vs IND: కమిన్స్‌కు ఎంత బలుపు.. భారత ఫాన్స్ ఫైర్!
Also Read
- Indian Navy: భారత నౌకాదళంలోకి 8 కొత్త స్టెల్త్ యుద్ధనౌకలు.. రూ. 40 వేల కోట్ల ప్రాజెక్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
- PM Modi's Big Statement: దేశాభివృద్ధి కొంతమందికి నచ్చడం లేదు.. ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ ఫైర్
- Terror Funding Case: జమ్మూ కాశ్మీర్లో టెర్రర్ ఫండింగ్ ముఠా గుట్టురట్టు.. 10 మంది అరెస్ట్
- World Bank Report: పేదరిక నిర్మూలనలో భారత్ రికార్డు.. 12 ఏళ్లలో 49.6 కోట్ల మందికి విముక్తి.. కానీ..
కాగా, కెనడియన్ అధికార మీడియా చేసిన ఆరోపణలను భారత ప్రభుత్వం తోసిపుచ్చింది. ఇటువంటి మీడియా నివేదికలు హాస్యాస్పదమైందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. తాము సాధారణంగా మీడియా నివేదికలపై వ్యాఖ్యానించాం.. అయితే, కెనడియన్ ప్రభుత్వ వార్తాపత్రిక చేసిన ఇలాంటి నిరాధారమైన ప్రకటనలను పట్టించుకోమన్నారు. ఇప్పటికే ఇలాంటి దుష్ప్రచారాల వల్ల మా రెండు (భారత్- కెనడా) దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను మరింత తీవ్ర స్థాయికి తీసుకు రావొద్దని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.
Read Also: Leopard: చిరుతను చంపి.. వండుకుని తిన్నారు.. ఎక్కడంటే?
అయితే, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా చేసిన ఈ వాదనకు కెనడా వద్ద ఎలాంటి ఆధారాలు లేవని నివేదికలో తెలిపింది. మిస్టర్ మోడీకి తెలిసినట్లు కెనడా దగ్గర ప్రత్యక్ష సాక్ష్యం లేనప్పటికీ.. భారతదేశంలోని ముగ్గురు సీనియర్ రాజకీయ ప్రముఖులు ఆయనతో ఈ హత్యల గురించి చర్చించకపోవడమే ఊహించలేనిదని కెనడియన్ అధికారి ఒకరు చెప్పారు.
తాజావార్తలు
-
Nayanthara: నయనతార మారలేదు.. మళ్లీ డుమ్మా కొట్టేసింది!
-
Indian Navy: భారత నౌకాదళంలోకి 8 కొత్త స్టెల్త్ యుద్ధనౌకలు.. రూ. 40 వేల కోట్ల ప్రాజెక్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
-
PM Modi’s Big Statement: దేశాభివృద్ధి కొంతమందికి నచ్చడం లేదు.. ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ ఫైర్
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Terror Funding Case: జమ్మూ కాశ్మీర్లో టెర్రర్ ఫండింగ్ ముఠా గుట్టురట్టు.. 10 మంది అరెస్ట్
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!