Heavy Rain Alert: నాలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్.. మరో తొమ్మిది స్టేట్స్ కి ఆరెంజ్ అలర్ట్..!
- దేశవ్యాప్తంగా జోరుగా వర్షాలు..
- తెలంగాణ.. కర్ణాటక.. గోవా.. మహారాష్ట్ర.. గుజరాత్ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్..
- ఛత్తీస్ గఢ్.. తమిళనాడు.. ఉత్తరాఖండ్.. మధ్యప్రదేశ్.. కేరళ.. ఏపీ రాష్ట్రాలకి ఆరెంజ్ అలర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rain Alert: దేశవ్యాప్తంగా జోరుగా వర్షాలు పడుతున్నాయి. దీంతో తెలంగాణ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ రాష్ట్రాల్లో ఇవాళ (శనివారం) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఛత్తీస్ గఢ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ.
Read Also: Secunderabad Bonalu: రేపే సికింద్రాబాద్ మహంకాళి బోనాలు.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు..
Also Read
ఇక, అల్పపీడన ద్రోణి వాయువ్య దిశగా పయనించి తెల్లవారుజామున వాయుగండంగా పూరీ సమీపంలో ఒడిశా తీరం దాటే ఛాన్స్ ఉండటంతో వాతావరణ శాఖ వర్ష సూచన హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉందని వెదర్ డిపార్ట్మెంట్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 21, 22 తేదీల్లో గుజరాత్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండటంతో పాటు ఈ నెల 23 వరకు మధ్యప్రదేశ్ కు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
Read Also: Raj Tarun: వివాదాల నడుమ ‘పురుషోత్తముడు’గా రాజ్ తరుణ్
కాగా, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, నికోబార్ దీవులు, సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయలో జూలై 24 వరకు వర్షాలు పడుతాయని ఐఎండీ తెలిపింది. అలాగే, ఈశాన్య భారతదేశంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ వెల్లడించింది.
తాజావార్తలు
-
UP: డేటింగ్ యాప్‌తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
-
UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్‌న్యూస్
-
Jharkhand: జార్ఖండ్‌లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
-
Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!