ఉత్తరప్రదేశ్ నుంచి సుప్రీంకోర్టు వరకు ఆ యువకుడు పాదయాత్ర… ఎందుకంటే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్తాన్‌లో మతమార్పిడులు సహజం. అక్కడ ఇతర మతస్థులను ఇస్లామ్ మతంలోకి బలవంతంగా మారుస్తుంటారు. అయితే, హిందువులు అధికంగా ఉన్న భారత దేశంలో కూడా మతమార్పిడిలు జరుగుతున్నాయి. దీనికోసం ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఇలాంటి వారిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇలాంటి జాబితాలో మీరట్‌కు చెందిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ప్రవీణ్ కుమార్ పేరు మతం మార్పిడి చేసుకుంటున్న వారి లిస్ట్‌లోకి వెళ్లడంతో ఏటీఎస్ పోలీసులు అతడిని విచారణ జరిపారు. ఎటీఎస్ అధికారులు అతనికి క్లీన్‌చీట్ ఇచ్చారు. అయినప్పటికీ సామాజికంగా ప్రవీణ్ కుమార్ బహిష్కరణకు గురయ్యారు. తనతో పాటుగా తన కుటుంబం కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. ఉత్తర ప్రదేశ్‌లోని షీతల్ ఖెడా గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్‌ను ఎటీఎస్ పోలీసులు ప్రశ్నించి వదిలేశారు.
Read: రూ. 25 లక్షలు గెలుచుకున్న రామ్ చరణ్!
Also Read
అయితే గ్రామస్తులు మాత్రం దీనిని సీరియస్ గా తీసుకుంది. తప్పుగా అర్ధం చేసుకుంది. అతడిని, అతడి కుటుంబాన్ని గ్రామస్తులు వెలివేశారు. ఉగ్రవాది అని, పాకిస్తాన్ వెళ్లిపోవాలని చెప్పి గోడలపై రాశారు. దీంతో తన సమస్యకు సుప్రీంకోర్టు పరిష్కారం చూపించాలని కోరుతూ షీతల్ ఖేడా గ్రామం నుంచి సుప్రీం కోర్టు వరకు నడుచుకుంటూ వెళ్ళాడు. ఎండను, వర్షాన్ని లెక్కచేయకుండా ప్రవీణ్ కుమార్ 200 కిలోమీటర్ల దూరాన్ని 11 రోజుల పాటు నడిచి గమ్యస్థానానికి చేరుకున్నారు. తన సమస్యకు సంబందించిన అభ్యర్ధనను కోర్టుకు సమర్పించాడు.
తాజావార్తలు
-
Tollywood : సెన్సార్ లేట్.. ఈ వారం సినిమాలు వాయిదా?
-
ChiranjeeviOdela : ‘ప్యారడైజ్’ రిజల్ట్‌పైనే చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ ఆధారపడి ఉందా?
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
Dhanush D56 Title: ధనుష్ D56కి ‘పడయల్’ టైటిల్.. ఊహించని మాస్ యాక్షన్‌తో రాబోతున్నాడా?
ట్రెండింగ్
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!